సబ్జా గింజలు మన శరీర ఆరోగ్యం కోసం ఔషధంలాగా పని చేస్తుంది|Sabja seeds act like medicine for the health of our body in Telugu

సబ్జా గింజలు మన ఆరోగ్యంపై కలిగించే ప్రభావాలు తెలుసుకుందాం(Let us know the effects of sabja seeds on our health)  :

         సబ్జా గింజలు(Sabja seeds) వీటినే “తుక్మారియా(Tukmaria)” లేదా “తులసి గింజలు(Basil seeds)”అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో పవిత్రంగా భావించే “తులసి మొక్క”ను పోలి ఉన్న “మొక్క” నుండి వచ్చే ఈ “సబ్జా గింజలతో” అనేక ఆరోగ్య ప్రయోజనాలను(Health benefits) పొందవచ్చు. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలువ చేయడం మాత్రమే కాదు మన శరీరానికి ఎంతో మెరుగైన ఆరోగ్యం ఇస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. అయితే, పురాతన కాలం నుండి ఆయుర్వేదంలోనూ(In Ayurveda), సాంప్రదాయ చైనీస్ వైద్య చికిత్సలలో భాగంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది.Sabja seeds act like medicine for the health of our body in Telugu

         సబ్జా గింజలను పచ్చిగా అయితే తినలేరు. ఒకప్పుడు శరీరంలో వేడి చేసిందంటే, సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కర వేసుకొని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు దాన్ని అందరు మర్చిపోయారు. కానీ ఈ రోజుల్లో కూడా వేసవిలో మన శరీరానికి చలువ చేసే పానీయాలలో ఒకటి ఈ “సబ్జా గింజలు”. ఇది చాలా మేలు చేస్తాయి.

         సబ్జా గింజలకు కాస్త తడి తగిలితే చాలు, దాన్ని పీల్చుకొని అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరుగుతుంది. అందుకే వీటిని పానీయం రూపంలో తీసుకోవడం వలన కడుపునిండిన భావన కలుగుతుంది. దీనితో సహా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. సబ్జా గింజలు సహజ శీతలీకరణిగా పని చేయడం ద్వారా మీ శరీరానికి మేలు చేస్తాయి. శరీరం అంతటా రిఫ్రెష్ భావాన్ని తక్షణమే కలిగిస్తుంది. సబ్జా గింజల్లో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్దాలు కలిగి ఉంటుంది. వీటిలో ముఖ్యముగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి.

సబ్జా గింజల పోషక సమాచారం(Nutritional Information of Sabja Seeds) :

100గ్రాముల సబ్జాగింజల యొక్క పోషకాలు

  1. కార్బోహైడ్రేట్లు                 – 63.8 గ్రాములు
  2. ఫైబర్స్                             –  22.6 గ్రాములు
  3. ప్రోటీన్లు                            – 14.8 గ్రాములు
  4. కొవ్వులు                            – 13.8 గ్రాములు
  5. ఒమేగా 3కొవ్వు ఆమ్లాలు  – 9358 మి.గ్రా
  6. ఐరన్                                 – 2.27 మి.గ్రా
  7. మెగ్నీషియం                   – 31.55 మి.గ్రా
  8. జింక్                                 – 1.58 మి.గ్రా
  9. విటమిన్ ఏ,సి                 – 18 గ్రా
  10. విటమిన్ ఇ                      – 0.8 మి.గ్రా
  11. కేలరీలు                           – 60 కేలరీలు

సబ్జా విత్తనాలను ఎలా తీసుకోవాలి(How to take sabja seeds)?

      సుమారు 2 టీస్పూన్ల సబ్జా గింజలను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో సుమారు 15 నిమిషాల పాటు నానబెట్టండి. అవి ఉబ్బుతాయి మరియు ప్రతి నల్ల విత్తనం చుట్టూ అపారదర్శక గ్రే ఫిల్మ్ పూత అభివృద్ధి చెందుతుంది. మరియు విత్తనాలను “జిలాటినస్(Gelatinous)”గా చేస్తుంది.

     మీరు ఇప్పుడు ఈ విత్తనాలను నిమ్మరసం(lemon juice), మిల్క్‌షేక్‌లు(Milkshakes), కొబ్బరి నీరు(coconut water), స్మూతీస్(Smoothies), మజ్జిగ(buttermilk), సూప్‌(Soup)లు మొదలైన వివిధ రకాల పానీయాలలో భాగంగా చేసుకోవచ్చు. మంచి కరకరలాడే రుచి కోసం మీరు వాటిని ఐస్‌క్రీమ్‌లు(Ice creams), పాస్తా(pasta) మరియు సలాడ్‌(Salad)లకు కూడా జోడించవచ్చు. తరచు డిహైడ్రేషన్(Dehydration) కు గురయ్యేవారు సబ్జా గింజల పానీయం(Sabja is a nut drink) తాగితే మంచిది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.Sabja seeds act like medicine for the health of our body in Telugu

సబ్జా గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Sabja Seeds) :

  1. బరువును తగ్గిస్తుంది(Reduces weight) : సబ్జా గింజల్లో “ఆల్ఫా-లినొలెనిక్(Alpha-linolenic)” యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఫైబర్ కలిగి ఉండడం వల్ల బరువును తగ్గించడంతో పాటు వీటిని తింటే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
  2. మధుమేహం(diabetes) : టైపు 2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది మంచిది అని నిపుణులు చెపుతున్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో సబ్జా గింజలు అద్భుతమైన పని తీరు కనబరుస్తుంది. చక్కర వేయకుండా అలాగే నానబెట్టిన సబ్జా గింజలను తాగుతూ ఉండడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది.
  3. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది(Improves bowel movements) : ఇది కడుపు మరియు దిగువ ఉదర అవయవాలను శుభ్రపరుస్తుంది. మరియు మృదువైన ప్రేగు కదలికకు ఈ సబ్జా గింజలు సహాయపడుతుంది.
  4. మలబద్దకం, కడుపు ఉబ్బరం(Constipation, bloating) : సబ్జా గింజలు సహజంగానే మీ శరీరాన్ని నిర్విషీకరణం చేస్తాయి. దీనిలో పీచు పదార్థం ఉంటుంది. రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ సబ్జా గింజల తాగితే మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరం నుండి ఘన వ్యర్థాలను సున్నితంగా బయటకి పంపడం చేస్తుంది. రక్తం శుద్ధి అవుతుంది(రక్తం శుద్ధి చేయడంలో దీని తర్వాతే ఏదైనా..అంటారు). జీర్ణ సంబంధిత సమస్యలు కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటివి తగ్గిపోతాయి. సబ్జా గింజలు శరీరానికి గొప్ప అనుబంధ డిటాక్స్.Sabja seeds act like medicine for the health of our body in Telugu
  5. చర్మ ఆరోగ్యం మెరుగుదల(Improvement of skin health) : సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల కొత్త చర్మ కణాలను రూపొందించడానికి అవసరమైన “కొల్లాజెన్(Collagen)”ను స్రవించడంలో మీ శరీరానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో దెబ్బతిని ఉన్న కణాలను కూడా రిపేర్ చేస్తుంది. దాని బాహ్యరూపానికి తేజస్సును అందిస్తుంది.
  6. జుట్టు ఆరోగ్యం, పెరుగుదల(Hair health and growth) : సబ్జా గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు తలలో ఒత్తిడిని నివారిస్తాయి. అకాల జుట్టు రాలడాన్ని(Hair loss) కూడా తగ్గిస్తుంది. ఇది జుట్టు పోలికల్స్(Hair comparisons) కు పోషణను అందిస్తుంది. మరియు జుట్టు పెరుగుదలను(Hair growth) ప్రోత్సహిస్తుంది.
  7. తలనొప్పి, మైగ్రేన్(Headache, Migraine) : సబ్జా గింజల పానీయం తీసుకోండి, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
  8. శరీరాన్ని బలపరుస్తుంది(Strengthens the body) : సబ్జా గింజల్లోని ప్రోటీన్లు మీ మొత్తం శరీరాన్ని కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో అద్భుతంగా సహకరిస్తుంది. ఇది ఎంజైముల ఉత్పత్తిని పెంచుతుంది. మరియు శరీరంలోని హార్మోన్లు, ఇతర రసాయనాల స్రావాన్ని వేగవంతం చేస్తుంది.
  9. సబ్జాగింజల్లో ఫైబర్(Fiber in Legumes) : సబ్జా గింజల్లో ఉండే ఫైబర్ శరీరానికి శక్తిని ఇస్తుంది. మరియు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి  దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం కోసం ప్రయోజనాలను అందిస్తుంది.
  10. సబ్జాగింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు(Healthy fats in legumes) : సబ్జా గింజల్లో దాదాపు సున్నా సంతృప్త కొవ్వులను, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా మనలో నిరాశ, నిస్పృహ లను(Disappointment and despair) తగ్గిస్తుంది. పిండం(fetus) అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. అలాగే, దృష్టి లోపాలను(Vision defects) సరి చేస్తూ, జ్ఞాపకశక్తి మెరుగుదలకు సహయపడుతుంది. 
  11. సబ్జాగింజల్లోని ఖనిజాలు(Minerals in Legumes) : సబ్జా గింజల్లోని క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి ఖనిజాలతో నిండి ఉండడంతో ఎముకలు మరియు దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే, మెదడులో జరిగే చర్యలకు శక్తిని ఇస్తూ, హార్మోన్లు మరియు ఎంజైమ్ లను కూడా మెరుగుపరుస్తుంది.
  12. సబ్జాగింజల్లో విటమిన్లు(Vitamins in Nuts) : సబ్జా గింజల్లో విటమిన్ ఏ, సి, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే, దృష్టి లోపాలను సరి చేస్తూ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఈ విటమిన్లు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా కూడా పని చేస్తాయి.
  13. సబ్జాగింజల్లో యాంటీఆక్సిడెంట్లు(Antioxidants in Nuts) : సబ్జా గింజల్లో పాలిఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. మరియు శరీరానికి ఎంతో మేలును కలిగిస్తుంది.
  14. రక్తపోటు నియంత్రణ(Blood pressure control) : సబ్జా గింజల్లోని పొటాషియం, ధమనులలో ఒత్తిడిని తగ్గిస్తూ, రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  15. రోగనిరోధక శక్తిని అందిస్తుంది(Provides Immunity) : సబ్జా గింజల్లోని విటమిన్లు మరియు ఖనిజాలు మన శరీరానికి తక్షణమే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.
  16. క్యాన్సర్ నివారణ(Prevention of cancer) : సబ్జా గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. కణాల నష్టం(Cell damage) ను నివారించి, ప్రాణాంతకర కణాల మార్పులను మరియు క్యాన్సర్ ను కూడా నివారిస్తాయి.
  17. దంతాల ఆరోగ్యం(Dental health) : సబ్జా గింజల్లోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అల్సర్లను నయం చేస్తూ, దంతాలను ఆరోగ్యవంతముగా ఉంచుతాయి. మౌత్ ఫ్రెషనర్లు(Mouth fresheners)గా కూడా పని చేస్తాయి.  
  18. కండరాలను నొప్పిని తగ్గిస్తుంది(Reduces muscle pain) : సబ్జా గింజలు కండరాలను సడలించడంలో మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గొంతు యొక్క కండరాలను తగ్గించి, దగ్గును తగ్గించడంలో సమృద్ధిగా పనిచేస్తుంది.
  19. ఒత్తిడి నుండి ఉపశమనం(Relieve stress) : సబ్జా గింజలు రక్తపోటు(blood pressure) ను అదుపులో ఉంచగలదు కాబట్టి, ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
  20. జలుబు, దగ్గు(Cold, Cough) : సబ్జా గింజలు జలుబు, దగ్గును నియంత్రించి రోగనిరోధక శక్తి(Immunity)ని బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. గొంతు సంబంధిత(Throat related) వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల ను నియంత్రించడంలో సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
  21.  కంటి చూపు(Eyesight) : సబ్జా గింజల్లో ఉండే “బీటాకెరోటిన్(Betacarotene)” కళ్ళకు పోషణను, కంటి చూపును మెరుగుపరుస్తుంది.Sabja seeds act like medicine for the health of our body in Telugu
  22. ఎముకల సాంద్రత(Bone density) : సబ్జా గింజల్లో ఉన్న క్యాల్షియం, రాగి, ఇనుము వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్య సాంద్రతను పటిష్టంగా ఉంచుతుంది.
  23. గుండె జబ్బుల నివారణ(Prevention of heart disease) : సబ్జా గింజలు ధమనుల(of the arteries) గోడలను సడలించడం మరియు అడ్డుపడే ధమనుల సంభావ్యతను తగ్గిస్తుంది కాబట్టి, గుండెకు ఎంతో మేలును కలిగిస్తూ, గుండెపోటు(heart attack) వచ్చే ప్రమాదాన్ని నియంత్రిస్తుంది.Sabja seeds act like medicine for the health of our body in Telugu
  24. చర్మం తెల్లబరచడం(Skin whitening) : చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సబ్జా గింజల ప్రయోజనాలు అనేకం. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తెల్లగా మార్చే ప్యాక్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చర్మం సమస్యలతో భాదపడుతున్నట్లయితే సబ్జా గింజల పానీయం సేవించడం ఒక సహజమైన మార్గం అని కూడా చెప్పవచ్చు.Sabja seeds act like medicine for the health of our body in Telugu
  25. ఋతు చక్ర నియంత్రణ(Menstrual cycle regulation) : సబ్జా గింజలు ఈస్ట్రోజెన్ స్థాయి(Estrogen level)లు తగ్గించడం ద్వారా మహిళలకు మేలు చేస్తాయి. అధిక ఈస్ట్రోజెన్ అధిక ఋతు స్రావం కలిగిస్తుంది. కాబట్టి, మహిళల్లో అధిక ఋతు స్రావము ను తగ్గించడంలో మేలు చేస్తుంది.
  26. పిసిఒఎస్‌తో వ్యవహరిస్తాయి(Treating PCOS) : సబ్జా గింజల్లోని విటమిన్లు, ఖనిజాలు, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు..మీ ఋతు క్రమం(Menstrual cycle), హార్మోన్ల చక్రాలను నియంత్రించడంలో సహాయపడుతాయి. అలాగే, మహిళల ఆరోగ్యం కోసం సబ్జా గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎంతగానో సహకరిస్తాయి.
  27. పునరావృత UTIలను నివారిస్తుంది(Prevents recurrent UTIs by) : సబ్జా గింజలు మూత్రవిసర్జన(urination)ను సరిచేస్తూ, శరీరం నుండి విషతుల్యాలను శుభ్రపరుస్తుంది. ఇది టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. మూత్రనాళానికి సంబందించిన ఇన్ఫెక్షన్లను(Infections) నివారిస్తుంది.
  28. న్యూరో డిజార్డర్స్ తో పోరాటం(Combating Neuro Disorders) : సబ్జా గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు మన నాడీ వ్యవస్థకు(nervous system) మేలు చేస్తుంది. ఇది పార్కినన్స్ వ్యాధి(Parkinson’s disease) మరియు అల్జీమర్స్ వ్యాధి(Alzheimer’s disease) వంటి న్యూరోడిజెనరేటివ్(Neurodegenerative) వ్యాధులను నివారిస్తుంది.  Sabja seeds act like a medicine for our bodySabja seeds act like a medicine for our body
సబ్జా గింజల దుష్ప్రభావాలు(Side effects of sabja seeds) :
  • సబ్జా గింజలను రోజులో 2 స్పూన్ల కంటే కూడా ఎక్కువ తీసుకోకూడదు.
  • సబ్జా గింజలను నీటిలో నానబెట్టకుండా తినలేము. గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది.
  • అధికంగా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది.
  • గర్భవతులు సబ్జా గింజలను తినకూడదు. తినడం వల్ల ఈస్ట్రోజెన్ తగ్గుతుంది. దాని వలన గర్భ వియోగం అయ్యే అవకాశం ఉంటుంది.
  • రక్తం పలుచబడడానికి(To thin the blood) మందులు వాడేవారు ఈ గింజలను తీసుకోరాదు. మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్న వారు డాక్టర్ సలహాతో మాత్రమే సబ్జా గింజలను తీసుకోవాల్సి ఉంటుంది.
ముగింపు(Conclusion) :

     నేటి కాలంలో మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో కలిగే మార్పులు మన శరీరానికి కలిగించే నష్టం వివిధ రకాల వ్యాధుల రూపాల్లోనూ మనకు కన్పిస్తుంది. వీటన్నింటికి ఒక చిట్కా రూపంలో సులభతరంగా లభించే సబ్జా గింజల్లో ఉండే ఎన్నో గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఏ విధముగా సహాయపడుతున్నాయి అనేది తెలుసుకున్నాము. అందుకే ఇది “సూపర్ ఫుడ్(Super food)”గా పిలవబడుతుంది. కాబట్టి, ప్రతిఒక్కరు మళ్ళీ పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చేలాగా, సహజముగా లభించే ఈ విత్తనాలను, ఆలస్యం చేయకుండా సబ్జా గింజలను పానీయం రూపంలో తీసుకోవడం అలవాటుగా మార్చుకోండి.

Add Comment