అల్లం అందించే అద్భుత ప్రయోజనాలతో మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఉషారుగా ఉంచుదాము|Let’s keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu

అల్లం యొక్క ఉపయోగాలు(Uses of Ginger) :

      మన చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణంలో సహజంగానే అనేక ఆయుర్వేద మూలికలు(Ayurvedic herbs), ఆరోగ్యకరమైన పదార్థాలు(Healthy ingredients) లభించడం సర్వసాధారణం. కానీ, ఒక్కోసారి వాటిని మనం గుర్తించడం గానీ, వాటి ఉపయోగాలు, ప్రయోజనాలు గురుంచి గానీ పూర్తి అవగాహన ఉండదు. కాబట్టి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతాము. ఇప్పుడు మనం వంట గదిలో అందుబాటులో ఉండే “అల్లం(ginger)” గురుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక ఆయుర్వేద మూలికగా ప్రసిద్ధి చెందిన అల్లం వంటల రుచి నుండి విషాన్ని బయటకు పంపడం వరకు కూడా దాని చర్యలను కొనసాగిస్తుంది.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu

 

      పూర్వ కాలం(earlier period) నుండే భారతీయులు(Indians) “అల్లం” వాడకంను ఉపయోగించుకుంటున్నారు. అల్లం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. నిజానికి ప్రతి ఇంట్లో వంటకాల్లో రుచి కోసం మాత్రమే ఉపయోగించడం అనేది అలవాటు. కానీ, అల్లంలో ఉండే ఔషధ గుణాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను(Health benefits) కలిగిస్తుంది. మరియు వంటకాలను(Recipes) చాలా ఆకర్షణీయంగా చేస్తుంది. అందుకే అల్లంను ఒక “దివ్యఔషదం(Divine medicine)” అంటారు. సంస్కృతంలో(In Sanskrit) అల్లంను “విశ్వఔషద(universal medicine)” అని కూడా అంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఖరీదైన మందులు మనం తీసుకున్న కూడా అల్లం చేసేటటువంటి మేలును, ఆ మందులు ఇవ్వకపోవచ్చు. కాబట్టి, ప్రతి ఒక్కరు అల్లంను తమ రోజు వారి డైట్(Diet)లో చేర్చుకుంటే చాలు.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu

 

  • అల్లం మొక్క “జింజిబేరేసియా(Zingiberacea)” కుంటుంబానికి చెందింది.
  • అల్లం ఒక చిన్న మొక్క “వేరు(root)” నుండి తయారౌతుంది. అందుకే, అల్లం యొక్క “వేరు”గా పిలవబడుతుంది. ఇది ఒక దుంప రకం(Type of beet) లాగా ఉంటుంది.
  • అల్లం అనే పేరు ఒక సంస్కృత పదం అయినటువంటి “శింగవేరం(Singhaveram)” నుండి వచ్చింది. ఇది “హార్న్ రూట్(Horn’s root)”గా అనువదించబడింది. అల్లం యొక్క “వేరు నిర్మాణాన్ని(separate structure)” వివరిస్తుంది.
  • అల్లంలో “జింజెరాల్(Gingerol), షోగాల్(Showgal), జింజిబెరెన్(Gingerberen)” ఉంటాయి. దీంతో పాటుగా విటమిన్లు, ఖనిజాలు ఉండడం చేత, అల్లంను మందుల తయారీలోను వాడకంలో ఉంది.
  • భారతదేశం, చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుండి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
  • ఆసియా దేశాల్లో(In Asian countries) ప్రతి వారు చేసే వంటకాల్లో “అల్లం” విడదీయరాని భాగంగా మారింది.
  • అమెరికా(America)లో కూడా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతుంది.

అల్లం యొక్క ముఖ్యమైన విషయాలు(Important thing about ginger) :

  1. అల్లం ఉపయోగించడం మంచిది. కానీ, అల్లంపై ఉన్న పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు. ఎందుకంటే, అల్లం పై ఉండే “పొట్టు(the shell)” విషపదార్థాలను(Toxic substances) కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇప్పటినుండి, ఏ వంటకాల్లో ఉపయోగించాలి అనుకున్న పొట్టు తీయడం మర్చిపోవద్దు
  2. అల్లంను రెండు విధాలుగా కూడా ఉపయోగిస్తారు. 1.అల్లం తాజాగా ఉన్నపుడు(When the ginger is fresh), 2. అల్లం పూర్తిగా ఎండిపోయాక(Once the ginger is completely dry). అయితే ఈ ఎండిపోయిన అల్లం నుండి తీసిన పొడిని “శొంఠి(zingiber)” అని పిలుస్తారు. ఎండిపోయిన శొంఠిలో కూడా మనకు కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను దాచి ఉంచుకుంది.
  3. వేసవికాలంలోను మరియు జ్వరం(fever) వచ్చినపుడు “ఎండు అల్లం(dry ginger)”ను అస్సలు తీసుకోకూడదు.
  4. మన శరీరంలో తరచు వేడి చేస్తుంటే(If heating), చాల త్వరగా ముసలివాళ్ళం(old people) అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి, శరీరానికి చలువ ని అందించగల “అల్లం” ను ఉపయోగించడం కూడా “ఆరోగ్య మెరుగుదలకు(To improve health)” చాల మంచిది.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu

 

అల్లం యొక్క పోషకాహార విలువలు(Nutritional Values of Ginger) :

  •  నీరు                   –                     78.9 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు          –                     17.7 గ్రా
  • ఫైబర్                   –                     2 గ్రా
  • ప్రోటీన్                 –                     1.8 గ్రా
  • కొవ్వులు               –                      0.75 గ్రా
  • క్యాల్షియం            –                      16 మి.గ్రా
  • మెగ్నీషియం          –                      43 మి.గ్రా
  • పొటాషియం         –                     415 మి.గ్రా
  • విటమిన్ సి            –                      5 మి.గ్రా
  • శక్తి      –      80 కిలోల కేలరీలు 

రోజుకు అల్లం ఎంత మోతాదులో తీసుకోవచ్చు(How much ginger can be taken per day)? :

రోజుకు 1-3 గ్రాముల మోతాదులో అల్లం తీసుకోవచ్చు. అయితే, అల్లం వాడకం అనేది వ్యక్తి యొక్క శరీర రకం మరియు లక్షణాల(Body type and characteristics) మీద ఆధారపడి ఉంటుంది.

అల్లం టీ తయారీ(Preparation of ginger tea) :Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu

  1. ఒక పాత్రలో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి.
  2. నీళ్లు మరిగిన తర్వాత “తరిగిన ఉంచిన అల్లం లేదా దంచిన ఉంచిన అల్లంను” వేయాలి.
  3. 5,6 నిమిషాల వరకు, అనగా, 1 కప్పు నీళ్లు అయ్యేవరకు మరిగించాలి. 
  4. ఇప్పుడు మరిగిన నీళ్లను, వడకట్టి, అందులో మీకు ఇష్టమైన తేనె లేదా నిమ్మరసంను వేసి కలపాలి.
  5. దీంతో అల్లం టీ తయారైనట్లే..

అల్లం మన ఆరోగ్యానికి అందిస్తున్న ప్రయోజనాలు(Benefits of ginger to our health) :

     ఒక పౌండ్ అల్లం(A pound of ginger) అనేది ఒక గొర్రె విలువకు(to the value of the sheep) సమానం అని 14 వ శతాబ్దంలోనే(In the 14th century itself) నమ్మడం జరిగింది అని తెలుస్తుంది. అలాగే ఈ రోజులల్లో కూడా అల్లం ప్రాముఖ్యత ఎంతగానో ప్రాచుర్యం పొందుతుంది అంటేనే, ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని లాభాలను మనకు అందించగలుతుంది అనేది మనము తెలుసుకుందాము.

  1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది(Boosts Immunity) : అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫలమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
  2. బరువును తగ్గిస్తుంది(Reduces weight) : ఎన్నో తరాల నుండి సాంప్రదాయంగా ఉపయోగిస్తున్న అల్లం మీ శరీర బరువును తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం పూట అల్లం రసం సేవించండి. దీనితో “మెటాబాలిజం(Metabolism)” పెరుగుతుంది. కేలరీ(calorie)లు ఖర్చు అవుతాయి. శరీరంలోని కొవ్వు(fat) కరిగిపోతుంది. ఫలితంగా, శరీర బరువును తగ్గిస్తుంది.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  3. కండరాల నొప్పి(Muscle pain) : కండరాల నొప్పి కోసం అల్లం తీసుకోవడం వల్ల వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. మరియు కీళ్లు(joints), ఆర్థరైటిస్ నొప్పి(Arthritis pain)ని తగ్గించడానికి కూడా అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  4. జలుబు, దగ్గుకు ఉపశమనం(Relief for cold and cough) : అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు, మనకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి తక్షణమే కోలుకునేలాగా సహాయపడుతుంది. ఉదయం పూట “అల్లం టీ(Ginger tea)” తాగితే చాలు అన్నింటిని నుండి క్షణాల్లో ఉపశమనం కలిగిస్తుంది.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  5. అజీర్ణ సమస్యలకు(For indigestion problems) : దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కోవడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. కడుపులో వచ్చే నొప్పులకు ఉపశమనం కలిగిస్తూ, ఉబ్బరం, కడుపులో గ్యాస్ ని తగ్గిస్తుంది. మరియు వికారంతో బాధపడుతున్నవారికి ఇది మంచి ఔషధం. అలాగే, కడుపు ఖాళీ అవడానికి కూడా అల్లం బాగా సహకరిస్తుంది.
  6. అధిక రక్తపోటు(high blood pressure) : ఆయుర్వేద ఔషధంలో అల్లం ఒక “హైపోటాసివ్(the hypothec)” కారకంగా ఉపయోగించబడుతుంది. అల్లంను ప్రతి రోజు తీసుకోగలిగితే చాలు, శరీరంలో రక్తం సరఫరా(blood supply)ను మెరుగుపరిచి, అధిక రక్తపోటు(high blood pressure)ను అదుపులో పెట్టగలదు.
  7. మహిళల కోసం(For women) : మహిళలకు పీరియడ్ సమయం(During the period)లో వచ్చే సమస్యలకు “అల్లం” ఒక మందుగా పని చేస్తుంది. అల్లంను పీరియడ్స్ కు 3,4 రోజుల ముందు నుండి “అల్లం వేసి మరిగించిన నీళ్లను” గాని లేదా ఆహారంలో భాగంగానైనా  తీసుకోండి. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, ఋతుస్రావ సమయంలో కూడా అధిక రక్త ప్రవాహాన్ని అదుపులో పెట్టగలదు.
  8. గర్భిణీ స్త్రీలు(Pregnant women) : గర్భం సమయంలో వచ్చే ఎన్నో సమస్యలు “వికారం(nausea), నీరసం(Boredom), తలనొప్పి(headache), వాంతులు(vomiting), కడుపులో కలిగించే జీర్ణ సంబంధ సమస్యలను” నివారించడానికి అల్లంను తీసుకుంటూ ఉంటే, అది ఒక ఔషదంగా పని చేస్తుంది. అల్లంను గర్భిణిగా ఉన్నపుడు మాత్రం రోజుకు 1 గ్రా వరకు తీసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ తీసుకున్నట్లయితే, కడుపులో సమస్యలు, గుండెలో మంట, అతి మూత్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భం సమయంలో అల్లంను నివారించడం కూడా మంచిది. తీసుకుంటున్నట్లయితే, వైద్యుడి సలహాను తీసుకోవడం మరువకూడదు.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  9. మధుమేహం(Diabetes) : మధుమేహం ఉన్నవారు అల్లం తీసుకోవడం తప్పనిసరి. ఇటీవల ఓ సర్వే ద్వారా తెలిసిన విషయం, రక్తంలోని చక్కర శాతాన్ని “అల్లం” తగ్గిస్తుందంట.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  10. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది(Lowers Cholesterol Level) : అధిక కొలెస్టరాల్ స్థాయిలు, ప్రాణాంతక హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది అని తెలుసు కదా..అందుకోసమే ఈ అల్లం మరియు అల్లం పొడి(Ginger powder) లేదా శొంఠి, కొలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలను(Triglyceride levels) తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
  11. శరీరంలోని వ్యర్థాలు(Wastes in the body) : శరీరంలోని వ్యర్థాలు రోజురోజుకు బయటకి పంపించకపోతే వచ్చే అనర్థాలను మనం చూస్తూనే ఉంటాము. అందుకే, అల్లం రసాన్ని రోజుకు 2 టీస్పూన్ల మోతాదులో సేవించగలిగితే చాలు. “అల్లం” శరీరంలోని  వ్యర్థాలను బయటకి పంపించగల గుణం కలిగి ఉంది. కాబట్టి, శరీరం లోపల శుభ్రంగా ఉంచుతూ, వ్యాధులు దరి చేరనివ్వకుండా చూస్తుంది.
  12. లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది(Improves sexual performance) : ఇది పురుషులకే కాదు స్త్రీలకు కూడా లైంగిక ఆనందాన్ని పెంచడంలో అల్లం ఎంతో సహాయకారిగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కలిగే మార్పులకు అనుగుణంగా, మీ శరీరానికి అల్లం ను అందించడం అనేది అలవాటు చేసుకుంటే సరి.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  13. మానసిక సమస్యలు(Psychological problems) : “అల్లం టీ” మన మనసు, శరీరాన్ని తేలిగ్గా ఉంచుతుంది. “డిప్రెషన్” వంటి సమస్యలు దరి చేరనివ్వదు. మానసిక సమస్యలు ఉన్నవారు ఈ అల్లం టీ ని తాగడం అలవాటు చేసుకోండి.
  14. చర్మం కోసం(For the skin) : అల్లం ఒక యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫలమేటరీని కలిగి ఉండే కారణంగా, చర్మంను ఆరోగ్యవంతంగా మరియు ప్రకాశవంతంగా ఉంచుతుంది.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  15. జుట్టు కోసం(For the hair) : అల్లం క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కలిగి ఉండి, కేశాలకు పోషణ ఇవ్వగలదు.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  16. క్యాన్సర్(Cancer) : అల్లంను ప్రతిరోజు మీ ఆహారంలో భాగం చేసుకోవడం మర్చిపోవొద్దు. దీనితో క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకోవచ్చు.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  17. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది(Prevents blood clotting) : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టనివ్వకుండా చేస్తూ, రక్తాన్ని పలుచన చేయడంలో “అల్లం” చాలా ఉపయోగకరంగా ఉంటుంది.Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu

 

అల్లం యొక్క దుష్బ్రభావాలు(Side Effects of Ginger) :Let's keep our body healthy and alert with the amazing benefits of ginger in Telugu
  1. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల “గుండె దడ(heart palpitations)” అధికమవ్వడమే కాక, “కంటి చూపు(eye sight)”కు కూడా సమస్యలు ఏర్పడుతాయి అని నిపుణుల సూచన.
  2. “మధుమేహ వ్యాధిగ్రస్తులు(Diabetic patients)” కూడా అల్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అల్లం రక్తపీడనానికి కారణమై, అలసటను కలిగిస్తుంది. కాబట్టి, వైద్యుల సలహాతో అల్లంను ఉపయోగించడం మంచిది.
  3. చర్మం కోసం, అల్లం ఎక్కువగా తీసుకుంటే, “కడుపులో మంట(Stomach inflammation)”, కడుపు నొప్పిగా ఉండి, చికాకు కలిగిస్తుంది. చర్మం మరియు “కంటి ఎలర్జీ(Eye allergy)”లు తయారౌతాయట. ఉదయంపూట తీసుకునే అల్లం ఎక్కువయితే, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.
  4. అల్లం తీసుకునే పరిమితి దాటితే, గుండె సమస్యలు మాత్రమే కాదు, “గర్భస్రావం(Miscarriage)” అవ్వడం అనేది తప్పదు.
  5. అల్లం రక్తప్రవాహాన్ని పెంచుతుంది “అధిక రక్త పోటు(High blood pressure)” ఉన్నవారు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సాధారణంగా, రక్త సమస్యలు ఉన్నవారికి అల్లం తీసుకోమని సలహా ఇవ్వబడదు..
  6. “తక్కువ రక్తపోటు(Low blood pressure)”తో బాధపడే వారికి చాలా హానిని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. అల్లం టీ తాగిన తర్వాత వీరిలో అలసట, శక్తిని కోల్పోయినట్లుగా భావన కలుగుతుంది.
  7. శస్త్ర చికిత్స(Surgery) చేయించుకునే వారు అల్లం ఎప్పుడూ ఉపయోగించకూడదు. గాయాలు త్వరగా మానడం జరగదు. కాబట్టి, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత అల్లం తీసుకోవడంలో ఏ ఇబ్బంది కలగదు..
  8. అతి ముఖ్యముగా, అల్లం ఎక్కువగా శరీరంలోకి చేరడమే ఆలస్యం, కడుపులో గుడగుడ మొదలు అయి, “అతిసారం(diarrhea)” ను కలిగిస్తుంది.
ముగింపు(Conclusion) : 
  •  అల్లం ఒక సువాసనను కలిగి ఉండి, మన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలో ఎంత కీలక పాత్ర వహిస్తుంది చూసాము. అతిని మించితే కలిగే దుష్ప్రభావాలు చూసాము.
  • కాబట్టి, ప్రతి వ్యక్తి రకం, లక్షణాలు ఎలా ఉన్నాయి అని చూసుకోవడం చాలా ముఖ్యం. మరియు వైద్యుడితో చెక్ చేయించడం మంచిది.
  • అల్లంను మీ శరీరంలో ఏ రూపంలో చేర్చాలి, ఎంత మోతాదులో చేర్చాలి అనే దానిపై అవగాహన వస్తుంది.
  • ఎందుకంటే, అల్లంను పైన పేర్కొన్న మోతాదులో మాత్రమే 1-3 గ్రాములు తీసుకోవడంతో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము. అదే అల్లంను అతిగా తీసుకున్నట్లయితే, అనారోగ్య సమస్యలు మన దరికి చేర్చుకున్నవాళ్ళం అవుతాము.

Add Comment