రావి చెట్టు ఒక దేవతాస్వరూపం మరియు ఔషధం|The Ravi tree is a deity and medicine in Telugu.

రావి చెట్టు ఉపయోగాలు(Uses of Ravi Tree) :

సూర్య శక్తిని నింపుకున్న చెట్టు “రావి చెట్టు”(A tree imbued with Ravi energy is “Ravi Tree”) The Ravi tree is a deity and medicine in Telugu.

          రావి చెట్టు అనేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత(Spiritual significance)లతో పాటుగా, ఔషధ(medicine) మరియు పర్యావరణ ప్రయోజనాల(Environmental benefits)ను అందించగల శక్తి కలిగిన సాక్షాత్త్ ఒక “కల్పవృక్షం(Kalpa tree)”. అలాగే, రావి చెట్టు ఈ విశ్వంలో ఒక భాగం అయితే, ప్రకృతి వాతావరణాన్ని శుద్ధి చేయడం మరియు శక్తిని అందించడం, ఈ భూమండలానికి నిస్వార్ధముగా సేవ చేయడంలో భగవంతుడు అందించిన వరప్రసాదం అనవచ్చు (లేదా) ఆ భగవంతుడే ఆ రావి చెట్టు రూపంలో కొలువై శక్తిని అందిస్తున్నారు అని అనుభవపూర్వకంగా కూడా మనం తెలుసుకుంటున్నాము. మరియు ఇక్కడ రావి చెట్టు ఆధ్యాత్మిక శక్తి యొక్క విశేషాలు, ఔషధం రూపంలో అందించే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.,  

  • “రావి చెట్టు(Peepal Tree)” ఒక “మర్రి జాతి(Banyan species)”కి సంబంధించిన, “మోరేసియో(Morecio)” కుటుంబానికి చెందినది.
  • రావి చెట్టును “పీపల్” లేదా “అశ్వత్థ వృక్షము(Ashwattha tree)” అని పిలుస్తారు.
  • రావి చెట్టును వృక్షశాస్త్రంలో “ఫికస్ రెలిజియోసా(Ficus Religiosa)” అంటారు. లాటిన్ లో”ఫికస్” అనే పదం “అత్తి”ని సూచిస్తుంది. “రెలిజియోసా” అనే పదం “మతాన్ని” సూచిస్తుంది.
  • ఎందుకంటే ఇది బౌద్ధ మతం(Buddhism), జైన మతం(Jain religion) మరియు హిందూ మతం(Hindu religion)లోనూ పవిత్రమైనది. ఈ కారణంగానే దీనికి “పవిత్ర అత్తి(Holy Fig)” అని పేరు పెట్టారు.
  • రావి చెట్టును భారతదేశంలో పవిత్రమైనది భావిస్తారు. భారతీయ సాహిత్యంలో రావి చెట్టును “అశ్వత్థ వృక్షం” గా వర్ణించడం జరిగింది.
  • రావి చెట్టుకు సంబంధించిన చాలా పురాణాలు(Puranas), మూఢ నమ్మకాలు(superstitious beliefs), నమ్మకాలు(Beliefs) అనేవి ప్రాచుర్యంలోనే ఉన్నాయి.
  • పర్యావరణ పరంగా రావి చెట్టు పుష్కలంగా “ఆక్సిజన్(Oxygen)” ను అందిస్తుంది. పరిసర ప్రాంతాలను “శుద్ధి(purification)” చేస్తుంది. హానికరమైన “బాక్టీరియా(Bacteria)” ను చంపుతుంది. “నేల కోత(Soil erosion)”ను నియంత్రిస్తుంది. నేల నిర్మాణం మరియు దాని “సంతానోత్పత్తి(Fertility)”ని మెరుగుపరుస్తుంది.
  • “క్రాసులేసియన్ యాసిడ్ మెటబాలిజం(Crassulacean acid metabolism)” అనబడే ప్రత్యేక “కిరణజన్య సంయోగక్రియ(Photosynthesis)” ప్రక్రియ కారణంగా రాత్రి సమయంలో రావి చెట్టు “ఆక్సిజన్” ను విడుదల చేస్తుందని నమ్ముతారు.
  • రావి చెట్టును నరకడం అనేది పాపంగా పరిగణిస్తారు. ఎందుకంటే, ఇది “శాశ్వత ఆధ్యాత్మికత(Eternal spirituality)”ను సూచిస్తుంది.
  • ఎలా అంటే, ఇది ఎప్పటికి చనిపోదు. మరియు తన “అమర ఆత్మ(immortal soul)”ను సూచిస్తుంది. ఇంకా పూర్తిగా “ఆకులు రాలిపోదు(Leaves do not fall)”. పాత పతనంతో “కొత్త ఆకులు(New leaves)” వస్తాయి.The Ravi tree is a deity and medicine in Telugu.

       ఈ చెట్టు విశ్వంలోనే అంతులేని విస్తీర్ణంలో విస్తరించగలదు. ఈ చెట్టు లోతుగా వేళ్లను పాతుకుని ఉంటుంది. ఇది పొడిప్రాంతాల్లో మరియు తేమ ప్రాంతాల్లో కూడా పెద్దగా ఎదగగలిగే చెట్టు. ఇది సుమారు 30 మీటర్ల ఎత్తు మరియు దీని కాండం వ్యాసం 3  మీటర్ల వరకు పెరుగుతుంది. రావి చెట్టు యొక్క “జీవితకాలం(lifetime)” సాధారణంగా 900 నుండి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే, శ్రీలంకలోని “జయ శ్రీ మహా బోధి(Jaya Sri Maha Bodhi)” రావి చెట్టు మత ప్రాముఖ్యత కలిగిన అతిపురాతనమైన “చారిత్రక చెట్టు(Historical tree)”గా వ్యవహరిస్తారు. ఈ చెట్టు వయస్సు 2250 సంవత్సరాల కంటే ఎక్కువ అని, ఇది ప్రపంచంలోనే “పురాతనమైన చెట్టు(An ancient tree)” అని చెప్పబడుతుంది.

సువాసన గుణము(Fragrance) : ఈ పత్రి సుగంధము వాసన తో కానీ, దుర్గుణమైన వాసన తో కానీ, కాకుండా ఒక “విశిష్టమైన వాసన(Distinctive smell)”ను కలిగి ఉంటుంది.The Ravi tree is a deity and medicine in Telugu.

రావి చెట్టు మన సమస్యలను తీర్చగల శక్తి కలిగి ఉన్న “కల్పవృక్షం”(Ravi Tree is a “Kalpa Vriksha” which has the power to solve our problems) :

  1. రావి చెట్టు ఎన్నో “శతాబ్దాలు(Centuries)”గా పూజింపబడుతూ వస్తుంది. దీనిని “పవిత్ర స్థలాలు(Holy places)”, మరియు “దేవాలయాలు(Temples)” దగ్గర నాటడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. కొన్ని ప్రాంతాలలో వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉండడం, వాటికి పూజలు చేయడం, ముడుపులు కట్టడం చేస్తుంటారు.
  2. అలాగే, హిందూ గ్రంథాల ప్రకారం, చెట్టు యొక్క మూలాలు “బ్రహ్మ(Brahma)”ను సూచిస్తాయి. ట్రంక్ “విష్ణువు(Vishnu)”, ఆకులు “శివుడిని(Lord Shiva)” సూచిస్తాయి. రావి చెట్టు యొక్క పండ్లు అందరి “దేవతలను(the gods)” సూచిస్తుంది. ఈ చెట్టుపై విష్షువు తో పాటు “లక్ష్మి(Lakshmi)” నివసిస్తుంది అని నమ్ముతారు.
  3. వినాయక చవితి రోజున చేసే పూజా కార్యక్రమాల్లో, విఘ్నేశ్వరునికి ఇష్టమైన 21 ఆకులలో ఈ రావి చెట్టు యొక్క ఆకును, 19 వ ఆకుగా “పత్రి(newspaper)” రూపంలో ఉపయోగించడం జరుగుతుంది. “ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి” అంటూ ఈ పత్రిని స్వామివారి విగ్రహంపై వేసి పూజచేయడం మనం అందరము చేస్తుంటాము.
  4. ఇక ఈ వృక్షం హిందువులకు, బౌద్ధులకు, జైనులకు ఇది ఒక పవిత్ర వృక్షంగా భావిస్తారు.
  5. “భగవద్గీత(Bhagavad Gita)” ద్వారా తెలిసిన విషయం, కృష్ణ భగవానుడు తాను వృక్షాలలో కెల్లా “అశ్వత్థ వృక్షం” ని అని చెప్పుకున్నట్లు తెలుస్తుంది.
  6. ఇక బౌద్ధ ధర్మంలో “యువరాజు(the prince)”గా ఉన్న “సిద్ధార్థుడు(Siddhartha)” జ్ఞానోదయం పొంది “బుద్దుడు(As Buddha)”గా మారింది ఈ అశ్వత్థ వృక్షం కావడంతో, బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఏర్పడింది.The Ravi tree is a deity and medicine in Telugu.
  7. బుద్ధ గయలోని “భోది వృక్షం(Bhodi tree)” క్రీ.పూ.288 నాటిదని అంచనా వేసారు. ఇప్పటికి, బౌద్ధ, హిందూ దేవాలయాలలో రావి చెట్టు ఉండడం చూస్తాము. ఆ వృక్షాలకు ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది..
  8. రావి చెట్టుకు నీరు పోయడం, పూజించడం, మరియు ప్రదక్షణలు చేయడం వల్ల ఏ వ్యక్తి కి అయినా “సంపద(Wealth), కీర్తి(fame), ఆనందం(happiness)” మరియు అదృష్టాలు సమృద్ధిగా లభిస్తాయి అని ప్రసిద్ధి చెందిన నమ్మకం.
  9. మహిళలు వారి సంతానోత్పత్తి సమస్యల నుండి బయట పడడానికి మరియు వారి “మాంగళ్యం(Mangalyam)” కోసం “ఆయురారోగ్యాలు(Health)” ప్రసాదించమని వేడుకోవాలి అని సలహా ఇవ్వడం చేస్తుంటారు.

రావి చెట్టు యొక్క పూజ విధానం(Method of Pooja of Ravi Tree) :

వృక్షాలలో రావి చెట్టు “దేవతా స్వరూపం(Goddess form)” అని అంటారు.అందుకే, రావి చెట్టును చూడగానే సహజంగానే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది.

రావి చెట్టు యొక్క శ్లోకం :

“మూలతో బ్రహ్మరూపాయ

మధ్యతో విష్ణురూపాయ

అగ్రతో శివరూపాయ

వృక్షరాజాయతే నమో నమః”

         మౌనంగా లేదా రావి చెట్టు మంత్రం లేదా గురునామం చదువుతూ లేదా విష్ణుసహస్త్ర నామం చదువుతూ నెమ్మదిగా “ప్రదక్షిణలు(Circulations)” చేయాలి. అలాగే, ప్రతి ప్రదక్షణకు ముందు మరియు తర్వాత నమస్కరిస్తూ ఉండాలి.

        పురాణాల ప్రకారం, రావి చెట్టును ఏ విధంగా పూజించాలి అనేది “నారద మహర్షి(Sage Narada)” వివరించినట్లు తెలుస్తుంది. రావి చెట్టుకు ప్రదక్షిణ “చైత్ర(Chaitra), ఆషాడ(Ashada), పుష్య(Pushya)” మాసాలలో చేయరాదు. “కృష్ణ పక్షం(The dark side)”లో రావి చెట్టుకు ప్రదక్షిణ ప్రారంభించరాదు. గురు,శుక్ర వారాలలో చేయరాదు. రావి చెట్టుకు పూజ చేయాలి అనుకునే వారు సూర్యోదయం తర్వాత నదీస్నానం ఆచరించి, కుంకుమ ధారణ చేసుకొని రావి చెట్టుని పూజించాల్సి ఉంటుంది. అయితే, పూజ ప్రారంభించే ముందు “గణపతి” సంకల్పం చేసుకొని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి. రావి చెట్టుని పూజించడం అలవాటు చేసుకోవడం కూడా చాలా మంచిది. ఏవైనా “శాపాలు(Curses), దోషాలు(Doshas), పూర్వజన్మ కర్మల(Past Karmas)ను” ఈ రావి చెట్టు తొలగించగలదు.

  • రావి చెట్టు “ఆకు యొక్క కాడ” దేవుడి పటాల వైపు ఉండేలా చూడాలి. అలాగే, “ఆకు యొక్క చివరి భాగం” మనల్ని చూసే విధంగా పెట్టి, దానిపై ప్రమిదలో నువ్వుల నూనెతో నింపి దీపం వెలిగించాలి.The Ravi tree is a deity and medicine in Telugu.
  • మన ఇంట్లో ప్రమిదలు క్రింద రావి ఆకులను ఉంచి దీపం వెలిగిస్తే, శాప, దోష, పాప కర్మలతో పాటు, “శనిగ్రహ దోషాలు(Shanigraha Doshas), సర్ప దోషాలు(Sarpa Doshas), రాహు-కేతు దోషాలు(Rahu-Ketu Doshas), నవగ్రహ దోషాలు(Navagraha Doshas)” తొలగిపోయి, శుభ ఫలితాలు కలుగుతాయి అని “ఆధ్యాత్మిక పండితులు(Spiritual scholars)” సూచిస్తున్నారు.
  • అయితే, సోమవారం జన్మించిన వారు మూడు(3) రావి ఆకులపై నువ్వుల నూనెతో ప్రమిదలను నింపి, దీపం వెలిగించాలి. The Ravi tree is a deity and medicine in Telugu.మంగళవారం జన్మించిన జాతకులు రెండు(2) దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు మూడు(3) దీపాలు, గురువారం జన్మించిన జాతకులు ఐదు(5) దీపాలు, శుక్రవారం జన్మించిన జాతకులు ఆరు(6) దీపాలు, శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది(9) దీపాలు, ఆదివారం జన్మించిన జాతకులు పన్నెండు(12) దీపాలతో వెలిగించిన తర్వాత, వెలిగించిన దీపం ముందు కూర్చుని, తమ తమ జాతకంలోని దోషాలు అన్ని తొలగిపోవాలి అని ప్రార్థన చేయాలి.
  • రావి చెట్టుకు 7 సార్లు అభిషేకం చేసి, విష్ణు సహస్త్ర నామాలను చదువుతూ, ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.
  • సంతానం లేని వారు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి, పూజ చేయడం వల్ల సంతానయోగం కలుగుతుంది అని పండితులు చెపుతున్నారు.
  • ఈ వృక్షానికి ప్రతి రోజు పూజలు చేసినప్పటికీ ఆదివారం, మంగళవారం సంధ్యా సమయంలో ఈ చెట్టును తాకకూడదు. కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసి, మనలో ఉన్న కోరికలు తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయి.
  • రావి చెట్టు నీడన గాయత్రి మంత్రజపం చేస్తే, నాలుగు వేదాలు చదివిన ఫలితం దక్కుతుంది.
  • రావి చెట్టును స్థాపిస్తే, 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది.
  • పితృ, శని దోషం పోవాలంటే శనివారం రోజు పాలలో బెల్లం కలిపి రావిచెట్టుకు పెట్టండి. దీంతో పాటుగా “శం శనీశ్వరాయ నమః” అనే మంత్రాన్ని 27 సార్లు జపించాలి.
రావి చెట్టు యొక్క పోషక విలువలు(Nutritive Values of Ravi Tree) :

        రావి చెట్టులో ప్లవనాయిడ్లు, టానిక్ యాసిడ్, ఆస్పార్టీక్ యాసిడ్, స్టెరాయిడ్స్, మేథియోనిన్, విటమిన్లు మరియు గ్లైసిన్లు వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైన పోషకాలు. కాబట్టి, సరిఅయిన విధంగా తీసుకున్నపుడు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది..

రావి చెట్టు యొక్క లక్షణాలు(Characteristics of Ravi Tree) :

రావి చెట్టు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉన్నాయి అని అధ్యయనాలు చెప్తున్నాయి..

  1. ఇది యాంటీ డయాబెటిక్ గుణం కలిగి ఉండడం.
  2. ఇది శోథ నిరోధక సామార్ధ్యాన్ని కలిగి ఉండడం.
  3. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడం.
  4. ఇది యాంటీ కన్వల్సెంట్ గా పని చేస్తుంది(ఫిట్స్ యొక్క తీవ్రతను తగ్గిస్తుంది లేదా నిరోధిస్తుంది).
  5. ఇది యాంటీ మైక్రో బయల్ గా పని చేయడం(సూక్ష్మ జీవులను చంపుతుంది).
  6. ఇది కిడ్నీ రక్షిత ఏజెంట్ గా సహాయపడడం.
  7. ఇది ఆస్తమా వ్యతిరేక చర్యను కలిగి ఉండడం.
  8. ఇది యాంటీ పార్కిన్సన్ ఏజెంట్(ఈ వ్యాధి శరీర కదలికలను ప్రభావితం చేసే మెదడు యొక్క రుగ్మత) గా కలిగి ఉండడం అనేది జరుగుతుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
రావి చెట్టు అందించే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Ravi Tree) :The Ravi tree is a deity and medicine in Telugu.

        రావి చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు మరియు రావి చెట్టులోని ప్రతి భాగంకు ఉంది. సాధారణంగా దగ్గు, విరేచనాలు, ఉబ్బసం, చెవినొప్పి, పంటి నొప్పి, మైగ్రేన్, గజ్జి, ఆస్తమా, కంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, చర్మ వ్యాధులు, హెమటూరియా(మూత్రంలో రక్తం), కిడ్నీ జబ్బులు, మలబద్దకం, లైంగిక సమస్యలు, పాము కాటు తదితర సమస్యలకు రావి చెట్టులోని ఒక్కొక్క భాగంలోని సారం ఒక్కో సమస్యను తగ్గించడంలో ఒక మందుగా ఉపయోగపడుతూ, ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని పేర్కొనబడింది.

  • ఔషధ గుణాలు(Medicinal properties) : రావి మండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనెతో కలిపి రోజు సేవిస్తుంటే, శ్వాసకోశ వ్యాధులు నయం అవుతాయి.
  • జీర్ణ వ్యవస్థ(Digestive System) : రావి చెట్టు బెరడుతో కాషాయం సిద్ధం చేసి, అందులో బెల్లం మరియు ఉప్పు కలిపి తాగడం ద్వారా తీవ్రమైన భరించలేని కడుపు నొప్పి నుండి  పొందవచ్చు అంటున్నారు.
  • క్యాన్సర్ కు నివారణ(Prevention of cancer) : రావి చెట్టు యొక్క ఆకులు, బెరడు, వేర్లు మరియు పండ్లు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. రావి చెట్టు నుండి సేకరించిన పదార్థాలు కణిత కణాలపై పనిచేసి కణ పెరుగుదలను నిరోధిస్తాయి. రావి చెట్టు యొక్క ఆకుల సారానికి కణాల లోపలే ప్రతిచర్య జరిపి, ఆక్సిజన్ జాతుల ద్వారా, కణ మరణాన్ని ప్రేరేపించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ సారం గడ్డల పెరుగుదలను నిరోధిస్తుంది.
  • తెగిన గాయాలను మాన్పుతుంది(Heals cuts) : తెగిన గాయాలు లేదా కాలిన గాయాలు కారణంగా అయిన గాయాలు నయం అవడానికి రావి చెట్టు యొక్క ఆకుల సారం బాగా ఉపయోగపడుతుంది. దీని ఆకుల సారంలో అలాంటి గాయాన్ని మాన్పగల గుణాన్ని కలిగి ఉంది అని అధ్యయనాల ద్వారా నిరూపించబడింది.The Ravi tree is a deity and medicine in Telugu.
  • రోగనిరోధక శక్తిని అందించే రావిచెట్టు(Immunity booster) : రావి చెట్టు బెరడు నుండి తీసిన సారంలో రోగనిరోధక శక్తిని పెంచే తత్వాలున్నాయి అని కొనుక్కోవడం జరిగింది. ఈ చెట్టు బెరడు పదార్థాలను తగిన మోతాదులో సేవిస్తే, కణసంబంధమైన మరియు ప్రతిరక్షక స్పందనను ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని మన శరీరానికి కలిగిస్తాయి.
  • చర్మ సమస్యలు(Skin problems) : రావి చెట్టు యొక్క బెరడు కాషాయాలను చర్మ సమస్యలకు ఉపయోగించడంతో చర్మ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అంటున్నారు. కానీ, దీనికి కూడా మరింత పరిశోధన అవసరం అవుతుంది.The Ravi tree is a deity and medicine in Telugu.
  • గుండె జబ్బులు(Heart Diseases) : రావి చెట్టు లేత ఆకులను ఒక నీటి పాత్రలో వేసి, రాత్రంతా నానబెట్టి, ఉదయం పూట ఆ నీటిని రోజుకు 2 – 3 సార్లు తాగాలి. ఈ ప్రయోజనం మీ గుండెకు సహాయం చేస్తుంది. గుండెకు సంబంధించిన పరిస్థితులు, నొప్పి, దడ మరియు జబ్బులు లాంటివి తగ్గించడానికి రావి చెట్టు యొక్క ఆకులు ఉపయోగపడుతాయి అని నిరూపణ జరిగినప్పటికీ, ఒక వైద్యుడి సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవడం చాలా సరియైనది. అంతేకానీ, తెలిసీతెలియని స్థితిలో ఏ చెట్టు యొక్క రసాలతో ప్రయోగాలు సరి కాదు.The Ravi tree is a deity and medicine in Telugu.
  • మూర్ఛను తగ్గించే రావి చెట్టు(Ravi Tree to reduce epilepsy) : కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు రావిచెట్టు నుండి తయారు చేసిన మందును జానపద వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడింది అని నివేదికలు ఉన్నాయి. రావి చెట్టు యొక్క సారం మూర్ఛను తగ్గించడంలో ఎంతో ప్రభావాన్ని చూపి, మూర్ఛను తగ్గించింది అని అధ్యయనాలు పేర్కొన్నాయి.
  • ముక్కు నుండి రక్తస్రావం(Bleeding from the nose) : రావి ఆకుల రసం నుండి కొన్ని చుక్కలను నాసికా రంధ్రాలకు పూసినపుడు, కొన్ని నిమిషాల్లోనే ముక్కు నుండి రక్తస్రావం కారడం అనేది ఉపశమనాన్ని కలిగిస్తుంది.
  • కామెర్లు తగ్గడానికి(To reduce Jaundice) : కామెర్లను తగ్గించడానికి రావి చెట్టు ఒక చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది అని తెలిసింది. 3 -4 తాజా రావి ఆకులు తీసుకొని దానికి క్రిస్టల్ షుగర్ కలిపి పొడిగా చేసుకోవాలి. ఆ పౌడర్ ను పావు లీటర్ నీటిలో కలిపి వడగట్టాలి. రోజుకు రెండు సార్ల చొప్పున, 5 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తాగించడం వల్ల కామెర్లు తగ్గుముఖం పడుతాయి.
  • పగిలిన మడమల కోసం(For cracked heels) : మడమల పగుళ్ళను నయం చేయడానికి రావి చెట్టు నుండి తీసిన పాలను లేదా ఆకుల సారాన్ని పగుళ్లపై పూయండి. ఇది మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.The Ravi tree is a deity and medicine in Telugu.
రావిచెట్టును ఎలా ఉపయోగించాలి(How to use Ravi Tree)? :
  1. ఎండిన రావి ఆకుల నుండి తయారు చేసిన పొడి రూపంలో.
  2. ఎండిన బెరడు నుండి తయారు చేసిన పొడి రూపంలో.
  3. రావి ఆకుల యొక్క పచ్చి రసం రూపంలోనూ.
  4. బెరడుతో చేసిన కాషాయం రూపంలో తీసుకోవచ్చు.

అయితే, ఏదైనా హెర్బల్ సప్లిమెంట్స్ ని తీసుకునే ముందు తప్పనిసరిగా, వైద్యుడిని సంప్రదించాలి అని గుర్తుపెట్టుకోండి.

రావి చెట్టు యొక్క దుష్ప్రభావాలు(Side Effects of Ravi Tree) :

రావి చెట్టు పూర్తిగా సేంద్రియమైనది. మరియు దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. రావి చెట్టు లోని ఈ భాగం అయినా, ఔషధ రూపంలో తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి మాత్రమే మీ శరీరానికి అందివ్వడం అనేది అతి ముఖ్యమైన విషయం.

రావి చెట్టుతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(Precautions to be taken with Ravi Tree) :

ముఖ్యముగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు మరియు వృద్దులు రావిచెట్టు యొక్క భాగాలతో ఔషధం రూపంలో మీ శరీరానికి అందిస్తున్నట్లయితే, జాగ్రత్తలు పాటించడంతో పాటుగా, వైద్యుడి సలహాతో మాత్రమే తీసుకోవాలని చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఏ క్షణికావేశంలో కూడా సొంత ప్రయోగాలతో ఔషదాలు తయారు చేసుకొని తీసుకోవడాలు చేయకూడదు.

ముగింపు(Conclusion) :

         ఇందులో రావిచెట్టు యొక్క “ఆధ్యాత్మిక ప్రయోజనాలను” పొందుపరిచాము. ఎందుకంటే, ఈ చెట్టు ఔషదంగా ఉపయోగాలు ఉన్నప్పటికీ, స్వయంగా చెట్టు దగ్గర చేసే ప్రదక్షిణలు, పూజలు, ధ్యానం(అనగా ఆ చెట్టు ప్రాంతంలో ఉండి, మనం గాలిని తీసుకోవడం చేసిన సరే) వీటి నుండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, జీవితంలో కలిగే కష్ట, నస్టాల నుండి బయట పడే విధంగా మనకు ఆ “లక్ష్మీనారాయణుడు” ఆ వృక్షం రూపంలో మనకు అనుగ్రహిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం.

        ముఖ్యముగా, రావి చెట్టును పూజిస్తున్నాము అంటే, మనం మన మతంతో పాటుగా, మన స్వభావాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రేమిస్తూ ఉండవచ్చు. ఆ విధంగానే మనం రావి చెట్టుకు ప్రదక్షిణలు, పూజలు చేస్తూ, సంకల్పం నెరవేర్చమని వేడుకోవడం, ఇలాగ..సర్వ సాధారణంగా చూస్తూ ఉన్నాము. రావి చెట్టు ఔషదంగా గాని, ఆధ్యాత్మికంగా గాని కలిగించే ఎన్నో ప్రయోజనాలు నిపుణులు వారి అధ్యయనాల ద్వారా కూడా నిరూపణ చేసి ఉన్నారు.

Add Comment