హార్మోన్ల సమతుల్యత కోసం ఈ పదార్థాలను తినడం ఆరంభించండి|Start eating these ingredients for hormonal balance in Telugu

హార్మోన్ల సమతుల్యతకు తీసుకోవాల్సిన పోషక పదార్థాలు(Nutrients for hormonal balance) :

       మనిషి తను జీవించడానికి “శ్వాస(breathing)” ఎంత ముఖ్యం అవుతుందో, మనం ఆరోగ్యముగా ఉండాలి అంటే “హార్మోన్ల(Hormonal)” అవసరం కూడా అంతే ఉంటుంది. మరి మీ శరీరంలో “హార్మోన్ల అసమతుల్యత(Hormonal imbalance)” వేధిస్తూ ఉంటే? అయితే, ఇటువంటి సందర్భంలో “ఔషధాలు(Medicines)” మాత్రమే కాదు. తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అని గుర్తించాలి.

      ఇటీవలి కాలంలో చాలా మంది మహిళల్లో వేధిస్తున్న సమస్య ఈ “హార్మోన్ల అసమతుల్యత(Hormonal imbalance)”. ఇది శరీరంలో చాలా సమస్యలకి దారి తీయడం జరుగుతుంది. హార్మోన్ల పై “మానసిక(mental), శారీరక(physical)” ఆరోగ్యాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. “సంతానలేమి సమస్యలు(Infertility problems)” కలగడం కూడా హార్మోన్లు కారణమౌతాయి. మరియు

  • పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం,
  • ఎక్కువగా రక్తం పోవడం,
  • శరీరంలోని వివిధ భాగాలలో అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరగడం,
  • మొటిమలు,
  • PCOS,
  • థైరాయిడ్ వంటి అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఇందుకు గాను, హార్మోన్ల అసమతుల్యత పై దృష్టి పెట్టాలి.

      మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే, “ఎండోక్రైన్ గ్రంథి(Endocrine gland)” సరిగా పని చేయదు. అయితే, డయాబెటిస్(Diabetes), ఒత్తిడి(stress), వ్యాయామం లేకపోవడం(Lack of exercise), సరి అయినా ఆహారం తినకపోవడం(Even if it is okay not to eat food), సరిగా నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం(Not giving proper importance to sleep) వంటి వాటితో, ఈ సమస్యలను మనం చూస్తూ ఉంటాము.

     ముఖ్యముగా, మనం తినే ఆహారం “రసాయనాలతో(with chemicals)” కూడి ఉండడం మరియు అంత “పోష్టికరమైన ఆహారం(Nutritious food)” అందుబాటులో లేకపోవడం ఒక కారణం అయితే, మనకి లభించక తీసుకోకపోవడం అనేది “హార్మోన్ల అసమతుల్యత” ఏర్పడడం ఒక సర్వ సాధారణమైన సమస్యగా మనం అనుభవిస్తున్నాము. మనం తినే ఆహరం పౌష్టికరంగా ఉంటే, అందులోనే చాలా శాతం వరకు అనారోగ్య సమస్యలను మనం ఎదుర్కోగల శక్తిని కలిగి ఉంటాము. ఏ రోగాలు అయినా సరే మన శరీరంపై దాడి చేసే సాహసంను కోల్పోగలదు.

మన శరీరంలో “హార్మోన్లు సమతుల్యత(Balance hormones)”ను సంతరించుకోవాలంటే, మనం తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, కావాల్సిన పోషక పదార్థాల వివరాలు(Nutrient details)” తెలుసుకోవడం చాలా అవసరం అవుతుంది.

  • టీ(Tea), కాఫీ(coffee) : ముఖ్యముగా హార్మోన్ల సమస్యతో భాదపడుతున్న వారు టీ(Tea), కాఫీ(coffee)లకు దూరంగా ఉండడమే చాలా శ్రేయస్కరం.Start eating these ingredients for hormonal balance in Telugu
  • గ్రీన్ టీ(Green tea) : గ్రీన్ టీ థియనైన్ ను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడికి సంబంధించిన “కార్టిసాల్(Cortisol)” విడుదలను తగ్గుతుంది. శరీరంలో జీవక్రియను పెంచుతుంది.Start eating these ingredients for hormonal balance in Telugu
  • సాధారణ వ్యాయామం(General Exercise) : ప్రతి ఒక్కరు సాధారణ వ్యాయామం చేయడం వల్ల, శారీరక శ్రమతో హార్మోన్ల ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. మీ కండరాలకు రక్తప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా, వ్యాయామం అనేది “హార్మోన్ రిసెప్టర్ సెన్సిటివిటీ”ని పెంచుతుంది.Start eating these ingredients for hormonal balance in Telugu
  • బరువును సరిచూసుకోవడం(Checking Weight) : మన శరీర బరువు పెరగడం అనేది ఆరోగ్యంలో సమస్యలకు దారి తీసే హార్మోన్ల అసమతుల్యతతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.
  • ప్రోటీన్(Protein) : మనం తినే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండాలి.  ప్రతి ఒక్కరు తీసుకునే భోజనంలో 20 – 30 గ్రాముల ప్రోటీన్ ఉండాలని నిపుణులు చెపుతున్నారు.
  • ఆర్గానిక్ ఫుడ్స్(Organic foods) : ఆర్గానిక్ ఫుడ్స్ లో ఎలాంటి రసాయనాలు ఉండవు. టాక్సిన్స్, కెమికల్స్, క్రిమిసంహారకాలు, పెస్టిసైడ్స్ ఉండవు. అందుకే, ఆర్గానిక్ ఫుడ్స్ పవర్ ఫుల్ గా మరియు సహజమైన న్యూట్రిషన్స్ ను కలిగి ఉండి, శరీరంలో హార్మోన్లను సమతుల్యంలో ఉంచగలదు.Start eating these ingredients for hormonal balance in Telugu
  • జింక్(Zinc) : జింక్ అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితంతో పాటుగా, హార్మోన్ల అసమతుల్యతను చెక్ పెట్టేయొచ్చు. అయితే, ఈ జింక్, ముదురు రంగు చాకోలెట్లు(Dark chocolates) లోను, చికెన్, మటన్, పీతలు వంటి మాంసాహారాలలోను, వేరుశెనగ గింజల్లోను(In peanuts) దొరుకుతుంది. వీటిలో ఎదో ఒక దాన్ని మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • చేపలు(Fish) : చేపల్లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు హార్మోన్లకు మంచిది కాబట్టి, చేపలు ఎంత తిన్న సరే ఆరోగ్యానికి చాలా మంచిది.Start eating these ingredients for hormonal balance in Telugu
  • ఫైబర్(Fiber) : హార్మోన్లను సమంగా ఉంచడంలో ఫైబర్ ఫుడ్స్ చాలా బాగా పని చేస్తాయి. గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటివి ఫైబర్ ను కలిగి ఉంటాయి.
  • చక్కరను తగ్గించాలి(Cut down on sugar) : అదనపు చక్కరను తీసుకోవడం తగ్గిస్తే, హార్మోన్ల పనితీరుకు అంతరాయం కలగకుండా ఉంటుంది. అతిగా చక్కరను తీసుకోవడం అనేది హార్మోన్ల అసమతుల్యతకు ఆటంకం కలుగుతుంది.Start eating these ingredients for hormonal balance in Telugu
  • క్యాబేజ్(Cabbage) : బ్రోకలీ, క్యాలీఫ్లవర్ మరియు క్యాబేజ్ మన శరీరంలోని హార్మోన్లను సమత్యులంలో ఉంచుతుంది. కాబట్టి, వీటిని ప్రతి నిత్యం వీలైనంతగా మీ ఆహారంలో చేర్చుకోవాలి.Start eating these ingredients for hormonal balance in Telugu
  • సోయాబీన్స్(Soybeans) :  ఈస్ట్రోజెన్ కలిగిన ఉండే సోయాబీన్స్, బఠాణీలను వారానికి 2,3 సార్లైనా ఆహారంగా తీసుకుంటూ ఉండాలి.Start eating these ingredients for hormonal balance in Telugu
  • పచ్చి బఠాణి(Green peas) : లెంటిల్స్, పచ్చి బఠాణిలు వంటివి కొన్ని ప్రత్యేకమైన హార్మోన్స్ ను సమతుల్యం చేస్తాయి. వీటిలో ఈస్ట్రోజెన్ అధికంగా ఉండడం వల్ల నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది.Start eating these ingredients for hormonal balance in Telugu
  • అవిసె గింజలు(Flaxseeds) : అవిసె గింజల్లో “ఫైటోఈస్ట్రోజెన్లు” ఉంటాయి. మరియు ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవచ్చు.Start eating these ingredients for hormonal balance in Telugu
  • బాదాం పప్పు(Almonds) : బాదాం పప్పులు ఎండోక్రైన్ వ్యవస్థ పై ప్రభావం చూపుతాయి. తద్వారా హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కోవడంలో సహాయకారిగా ఉంటుంది. బాదం ను తినడం వల్ల కొలెస్టరాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించగలదు.Start eating these ingredients for hormonal balance in Telugu
  • పెసర పప్పు(Peas) : పెసర పప్పులో విటమిన్ బి, బి6, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెసర పప్పు ను తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మరియు హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.Start eating these ingredients for hormonal balance in Telugu
  • అవకాడో(Avocado) : అవకాడోలో అనేక విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి, అవకాడో శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచుతూ, హార్మోన్ల యొక్క సమతుల్యతను పెంచుతుంది. అందుకే, అవకాడో సలాడ్ తరచుగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.Start eating these ingredients for hormonal balance in Telugu
  • ఆలివ్ నూనె(Olive Oil) : ఆలివ్ నూనెతో చేసిన వంటకాలు తిన్న చాలా మంచిది.Start eating these ingredients for hormonal balance in Telugu
  • సిట్రస్ పండ్లు, బెర్రీస్(Citrus fruits, berries) : ఈ బెర్రీస్ లో ఫ్లవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్స్ ను సమతుల్యం చేస్తాయి. ఈ సిట్రస్ పండ్లు, అంగుర పండ్లు, రెడ్ అంగుర అన్ని కలసి హార్మోన్స్ ని సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి. మరియు చాలా మేలు కలిగిస్తాయి.Start eating these ingredients for hormonal balance in Telugu
  • క్యాల్షియం ఉత్పత్తులు(Calcium Products) : పాలు, పెరుగు ఇంకా క్యాల్షియం కలిగి ఉన్న పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది.
  • ఆకుకూరలు(Greens) : పాలకూరలో ఐరన్ ను కలిగి ఉండి, రక్తహీనతను తగ్గిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది అని అనేక అధ్యయనాలు కూడా ధ్రువీకరించాయి. అలాగే, మెంతికూరతో పాటు ఇంకా ఆకుపచ్చగా ఉండే కూరగాయలను తింటే చాలా మంచిది.
  • అశ్వగంధ(Ashwagandha) : ఆయుర్వేదంలో “అశ్వగంధ” ఒక ప్రభావంతమైన ఔషధ మూలిక. ఈ మూలిక “థైరాయిడ్” సమస్యను నయం చేస్తుంది. అలాగే దీనిని రోజుకు మోతాదు మేర తీసుకోవడం వల్ల హార్మోన్ స్థాయిలు కూడా సమతుల్యం చేస్తుంది.

హార్మోన్ల అసమతుల్యతకు తీసుకోకూడని ఆహార పదార్థాలు(Foods to Avoid for Hormonal Imbalance):

     హార్మోన్ల అసమతుల్యత అనేది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్ని అవయవాల పనితీరు సరిగ్గా ఉండదు. అంతేకాదు, చాలా వ్యాధులకు కారణమౌతాయి. అందుకే, కొన్ని రకాల ఆహార పదార్థాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యతతో భాదపడుతూ ఉన్నట్లయితే, వంకాయలు, మిరపకాయలు, బంగాళాదుంపలు, టమాటాల వంటి కూరగాయలను తక్కువ పరిమాణంలో తినడం మంచిది. ఎందుకంటే, ఇవి శరీరంలో మంట, వేడిని కలిగిస్తాయి. అలాగే, మాంసాహారంలో రెడ్ మీట్ కి బదులుగా గుడ్లు, కొవ్వుచేపలను తీసుకోవడం మంచిది.

  • రెడ్ మీట్(Red Meat) : హార్మోన్ల అసమతుల్యతను కలిగించే కారణాలలో ఒకటి “రెడ్ మీట్”. ఎందుకంటే, మటన్, పందిమాంసం, గొడ్డుమాంసం వంటి రెడ్ మీట్ లో “హైడ్రోజనేటెడ్ కొవ్వులు” పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్యకరమైనవి. అందుకే, వీటికి దూరంగా ఉండాలి. అలాగే, రెడ్ మీట్ అధికంగా తినడం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతను కూడా మరింత తీవ్రతరం చేస్తుంది.
  • క్రూసిఫరస్ కూరగాయలు(Cruciferous Vegetables) : అన్ని కూరగాయలు ఆరోగ్యానికి మంచివి కావు. క్యాలీఫ్లవర్, బ్రోకలీ, కాలె వంటి క్రూసిఫరస్ కూరగాయలు అధికంగా తీసుకుంటే మంటను కలిగించవచ్చు. అంతేకాకుండా, థైరాయిడ్ గ్రంథి ప్రభావితం అవుతుంది. ఇది హార్మోన్లలో అసమతుల్యతకు దారి తీస్తుంది.

ముగింపు(Conclusion) :

       ముందుగా మీ శరీరం ఎప్పుడు అలసట చెందుతుందా? మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో భాదపడుతున్నారా?  గమనించుకోండి. ఆ వెంటనే, వైద్యుడి సలహా మేరకు సూచించిన పరీక్షలకు సిద్ధం అవ్వండి. ఆ ఫలితాల ఆధారంగానే మీ శరీర పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మరియు శరీరానికి అందివ్వాల్సిన పోషక వివరాలు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. మరియు ఇందులో ఇచ్చిన పోషకాల సమాచారం బట్టి, మీ శరీరానికి ఎంత మోతాదులో ఏ ఆహారపదార్థాలు తీసుకునే అవసరం ఉంది అని తెలుసుకోండి..ఇలాగ, మీ శరీర తత్వాన్ని బట్టి, సమతుల్యమైన ఆహారంను చేర్చండి. మీ శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేసుకొని, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించండి. 

Add Comment