రక్తం గడ్డకట్టకుండా మరియు రక్తం సరఫరాకు తీసుకోవాల్సిన సహజమైన ఆహార పదార్థాలు|Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu

శరీరంలో రక్తం గడ్డకట్టకుండా తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం(A healthy diet should be taken without blood clots in the body)

     శరీరంలో రక్తం గడ్డకట్టడం అనేది చాలా ప్రమాదకరమైన ఒక వ్యాధి లాంటిది. వ్యాధి అంటేనే, ముందుగా గుర్తించి జాగ్రత్త పడి, తగు చర్యలు తీసుకోకపోతే ప్రాణానికి ఎంత హానిని చేకురుస్తుందో, రక్తం గడ్డకట్టడం(blood clots) కూడా అంతే ప్రమాదకరం అని హెచ్చరిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ సరిగా లేకపోతే బలంగా(strong), ఆరోగ్యముగా(Healthy) ఉండలేరు. రక్తప్రసరణ సరిగ్గా లేకపోతే అలసిపోవడం(getting tired), జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు(Hair and skin related problems) బాధిస్తాయి.

     మన శరీరంలో రక్తం ఆక్సిజన్ ను సరఫరా చేస్తూనే, శరీరానికి కావాల్సిన పోషకాలు(Nutrients), హార్మోన్లను(Hormones) కూడా సరఫరా చేస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే కదా.. అయితే, మనం తీసుకునే ఆహారం, మన అలవాట్లు పైనే మన జీవితం(our life), మన ఆరోగ్యం ఆధారపడి ఉంది అనడంలో అతిశయోక్తి లేకపోలేదు. మనం తినే ఆహారం ఎంత సరిఅయినదిగా ఉంటే, రక్తం కూడా అంత శుద్ధి చేయబడుతూ, రక్త ప్రవాహనానికి ఆటంకం ఉండదు. దీనితో రక్తం గడ్డకట్టడానికి అవకాశమే రానివ్వదు.

     రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు సహజమైన చిట్కాల ద్వారా కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ క్రింది పదార్థాలతో ఎంతో సులభతరంగా మన ఆరోగ్యానికి సరిపడే వాటిని ఎంచుకొని, తీసుకోవడం వల్ల “రక్తం యొక్క మందంను(The thickness of the blood)” పలుచగా మార్చగలిగి, రక్తాన్ని శుద్ధి చేసి, రకప్రసరణను సక్రమంగా సాగేలాగ చేయడంలో ఇవి ఎంతగానో సహాయపడుతాయి అనడంలో ఎన్నో ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాము.

  1. వ్యాయామం(exercise) : ముందుగా మనం మన దినచర్యలో భాగంగా, ఆరోగ్యం మెరుగుదలకు “వ్యాయామం(Exercise)” అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు చేయకపోయినా సరే, వారానికి 3 రోజులపాటు గంట సమయం చొప్పున చేయగలిగితే చాలు, శరీరంలో రక్తం గడ్డకట్టే పరిస్థితులకు అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే, శరీరం వ్యాయామం ద్వారా శారీరక శ్రమతో మనలో ఉండే కొవ్వు పదార్దాలను(fatty substances) కరిగించేస్తుంది. మలినాలను బయటకి పంపగలదు. దీనితో రక్తం శుద్ధి చేయబడి, రక్తప్రసరణకు ఆటంకం కలగనివ్వదు. వృత్తిరీత్యా ఎక్కువసేపు కూర్చుని పనులు చేసేవాళ్ళకి తప్పకుండా వ్యాయామం అవసరపడుతుంది. వాకింగ్ చేయడం కుదరని వాళ్లు ఇంట్లోనే వ్యాయామంతో కూడా ఆరోగ్యాన్ని పొందవచ్చు. శ్వాసక్రియలో సమస్య లేనప్పుడు, రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. అందుకే “ప్రాణాయామం(Pranayama)” ద్వారా శ్వాసక్రియను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే, “చక్రద్యానం(Chakradyanam)” చేయడం ద్వారా శరీరంలోని 7 చక్రాలను చురుకుగా పనిచేసేలా చేస్తూ, మన ఆరోగ్య వ్యవస్థను నిలకడగాను అదుపులో ఉంచగలుగుతుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  2. మంచి నిద్రను ఆస్వాదించడం(Enjoying good sleep) : శరీరంలో కణజాలంలో మార్పులు అనేవి నిద్ర సమయంలోనే జరుగుతూ ఉంటాయి. కణాల పునర్నిర్మించడానికి అవసరమైన హార్మోన్లను విడుదలచేస్తాయి. నిద్ర సమయంలోనే శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలోనే శరీరంలోని టాక్సిన్స్(Toxins) బయటకి వెళ్లిపోవడం జరుగుతుంది. అందుకే, కంటి నిండా నిద్ర చాలా అవసరం. ప్రతి రోజు మన మనసు, మన శరీరం తేలిక పడేంతగా నిద్రను ఆస్వాదించాలి(Enjoy your sleep). అప్పుడే ప్రశాంతతను మనం చూడవచ్చు.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  3. అతిగా నిద్ర పోవడం మంచిది కాదు(Oversleeping is not good) : అతిగా నిద్ర పోయేవారిలో కూడా రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ఎలాగంటే, ఎక్కువసేపు ఒక పక్కకి పడుకోవడం, ఎక్కువసేపు కదలకుండా ఒకేచోట కూర్చోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం ఎక్కువ అవుతుంది. ఇలా జరగడం వల్ల ఊపిరితిత్తులు(the lungs) లేదా గుండె(the heart)లో పల్మొనరీ ఎంబోలిజం(Pulmonary embolism) పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల శ్వాస ఆడకపోవడం(shortness of breath), మెడ, ఛాతి, వెన్ను, చేయిలో అసౌకర్యంగా అనిపించడం, ఛాతిలో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల ఒక్కోసారి గుండెకు, మెదడుకు కావాల్సినంత రక్తం చేరదు. దీని వల్ల స్ట్రోక్స్(strokes) వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, రక్తంలో గడ్డలు కట్టనివ్వకుండా, తగు చర్యలతో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా మంచిది.
  4. వెల్లుల్లి(Garlic) : వెల్లుల్లి(garlic)లో అనేక న్యూట్రియంట్లు, విటమిన్లు(Vitamins), ఖనిజాలు(Minerals) ఉన్నాయి. పొటాషియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిని పచ్చిగా కానీ, కూరల్లో భాగంగా చేసుకొని కానీ తినడం అలవాటు చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా నివారించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది అని అందరికి తెలిసిందే అయినా కూడా ఫలితాలు కూడా అదే నిరూపణను ఇస్తున్నాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  5. అల్లం(ginger) : అల్లం(ginger)తో టీ చేసుకొని గానీ, ఆహారంలో భాగంగా చేర్చుకొని గాని తీసుకుంటూ ఉండాలి. యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్న అల్లం ఎన్నో ఔషధగుణాలు కలిగి ఉండి, రక్తం గడ్డకట్టకుండా ఉంచేందుకు ఒక దివ్యౌషదంలా పని చేస్తుంది. అలాగే అల్లంలో విటమిన్ సి, బి6, బి3 మరియు మెగ్నీషియం ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపి, రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  6. నీళ్లు ఎక్కువగా తాగండి(Drink more water) : మన శరీరంలో అనేక రకాల విషతుల్యాలు చేరడం చాలా సహజం. అవన్నీ బయటకి పావాలంటే, నీళ్లు తాగడం చాలా ముఖ్యం. అయితే శరీరం టాక్సిన్స్ విసర్జించి రక్తాన్ని శుద్ధిగా ఉంచాలి అంటే, రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లను తాగడం అవసరం అవుతుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  7. దాల్చిన చెక్క(Cinnamon) : దాల్చిన చెక్క ఎంత అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది అంటే, రక్తం గడ్డకట్టకుండా నివారించడం ఒక్కటే కాదు, మనకు తెలియకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన గడ్డలను కరిగించడంలో ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకునేందుకు ప్రయత్నం చేయండి. అది కూడా శరీర తత్వాన్ని బట్టి, ఎంత మేర తీసుకుంటే, మీ ఆరోగ్య పరిస్థితికి సమస్యగా అనిపిస్తుంది అనేది చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే, అధిక మోతాదు అనేది ఎంత మాత్రం సరి కాదు మరియు మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకొని దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  8. పసుపు(Turmeric) : రక్తాన్ని పలుచన చేసే గుణాలు పసుపులో అధికంగా ఉంటాయి. అలాగే కడుపులో మంటకు కూడా విరుగుడుగా పని చేయడం జరుగుతుంది. అందుకే, సాధారంగానే మన ఆహారములో భాగంగా వంటల్లో పసుపును ఉపయోగించడం ఆచారంగా, అలవాటుగా వచ్చిన కూడా, రక్తం గడ్డ కట్టనివ్వకుండా చేయడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్త కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఉండే కుర్కుమీన్ శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  9. పిప్పరమెంట్(Peppermint) : ఇది పుదీనా రకానికి చెందిన మూలిక. పిప్పరమెంట్లో “విటమిన్ కె(Vitamin K)” అధికంగా ఉంటుంది. కాబట్టి, రక్తం గడ్డకట్టడాన్ని పూర్తిగా నివారించి, రక్తప్రసరణను బాగా జరిపిస్తుంది. మరియు గుండె ఆరోగ్యముగా ఉండడానికి చాలా దోహదం చేస్తుంది ఈ పిప్పరమెంట్.
  10. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు(Omega 3 Fatty Acids) : ఒమేగా కు సంబందించిన చేప ఉత్పత్తులను కూడా మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మేలును కలిగిస్తుంది. ఒమేగా3 ఎక్కువగా ఉండే సోయాబీన్, అవిసెగింజలు, వాల్ నట్స్ ను తప్పకుండా తీసుకోండి. అలాగే, రక్తంలో ఐరన్ లోపిస్తే “బెల్లం” తీసుకోండి.
  11. ఆలివ్ ఆయిల్(Olive Oil) : మన ఆహారంలో ఆలివ్ ఆయిల్ ను చేర్చడం ద్వారా ఇది రక్తాన్ని గడ్డకట్టకుండా చేసేందుకు సహాయపడుతుంది. ప్రతిరోజు కొద్దీ మొత్తంలో ద్రాక్షను గాని, లేదంటే, రెడ్ వైన్ తాగిన మంచి ఫలితాన్ని అందిస్తాయి. అయితే, వైన్ అనేది అధిక మొత్తంలో సేవించడం సరికాదు అని గమనించాల్సిన విషయం.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  12. బీట్ రూట్(Beat Root) : శరీరానికి మేలు చేసే ఫైబర్, పొటాషియం, ఐరన్, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ ఇ(Vitamin E) ను బీట్ రూట్ కలిగి ఉంటుంది. ఇది రక్తాన్ని శుభ్ర పరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించడాన్ని అరికడుతుంది. అందుకే, బీట్ రూట్ ను ఆహారంలో గానీ, జ్యూస్ రూపంలో గానీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  13. తులసి ఆకులు(Tulsi Leaves) : తులసి ఆకులు మరియు విత్తనాలల్లో ఐరన్, ప్రోటీన్లు, విటమిన్ కె(Vitamin K) పుష్కలంగా కలిగి ఉంటుంది. రక్తం శుద్ధికి, ఎర్రరక్త కణాల వృద్ధికి తులసి ఆకులు, విత్తనాలు ఎంతో మంచిది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  14. బ్రాహ్మీ(Brahmi) : సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం మరియు చైనీస్ వైద్యంలో బ్రాహ్మి తరాల నుండి కూడా ఉపయోగించబడుతుంది. పడుకునే ముందు బ్రహ్మీ మూలికా రసమును టీ లేదా పొడి రూపంలో తీసుకోవాలి. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడగలదు.
  15. వేప(Neem) : వేప సారం మితమైన గడ్డ కట్టే చర్యను ప్రదర్శించినందున ప్రభావంతంగా ఉన్నట్లు అధ్యయనాల ద్వారా కనుక్కోవడం జరిగింది. నిపుణుల సలహా తో వేప సారం లేదా మాత్రలను తీసుకోవచ్చు.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  16. ఆకుకూరలు(Greens) : ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే, రక్తాన్ని శుద్ధి చేస్తూ, ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది. పచ్చని ఆకుకూరలతో పాటు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వారంలో ఒక్కసారైనా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు రక్తాన్ని ఆరోగ్యముగా ఉంచుతుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  17. ఉల్లిపాయ(onion) : శరీరంలో రక్తం పలుచగా చేసి, కణాలన్నింటికీ ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. రక్తం గడ్డకట్టకుండా నిరోధించగలుగుతుంది. మరియు ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్ ముఖ్యముగా విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచుతుంది. వ్యాధులను, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. అలాగే రక్తంలోని కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది. గుండెజబ్బులు, బీపీ తోను భాధపడేవారు రోజుకు 100 గ్రాముల ఉల్లిని తీసుకోవడం మంచిది అని నిపుణులు తెలిజేస్తున్నారు.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  18. నిమ్మరసం(Lemon juice) : కాలేయంలోని విషపదార్థాలు(Toxins)ను తొలగించాలంటే నిమ్మరసంను తాగాల్సిందే. మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తూ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ను వేసి కలుపుకొని తాగితే, రక్తం సరఫరా మెరుగుపడుతుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  19. ఉసిరి(Amla) : మన పూర్వీకులు ఎదో ఒక రూపంలో ఉసిరిని తినేవాళ్లు. ఇటీవలి కాలంలో ఉసిరి వాడకం చాలా తగ్గిపోయింది. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు, విటమిన్ ఇ,సి కలిగి ఉంటుంది. ఉసిరి రక్తాన్ని వృద్ధి చేస్తుంది అలాగే శుద్ధి కూడా చేస్తుంది. అందుకే, ఉసిరి దొరికినపుడు అస్సలు వదులుకోకండి. ఉసిరి ని తీసుకోవడం అనేది ఒక శక్తిని మన శరీరంలోకి పంపించడం అని గుర్తుపెట్టుకోండి.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  20. బ్లాక్ కాఫీ ని తాగండి(Drink black coffee) : బ్లాక్ కాఫీలో విటమిన్ బి2, బి3 ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం, మాంగానీస్ లు కూడా శరీరానికి అందుతాయి. రక్తాన్ని శుద్ధి చేసేది కాలేయం అని తెలుసు కదా.. ఇది సరిఅయిన విదంగా పని చేస్తేనే రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి, దీన్ని శుభ్రముగా ఉంచుకోవాలంటే, బ్లాక్ కాఫీ తాగడం కూడా అలవాటు చేసుకోండి.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  21. కాయెన్ పెప్పర్(Cayenne pepper) :
    కాయెన్ పెప్పర్ మీ ఆహారానికి అందించే మసాలా కంటే ఎక్కువ పంచ్ ప్యాక్ చేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది మరియు ఇది మీ ధమని పనితీరును కూడా పెంచుతుంది, సులభంగా రక్త ప్రసరణ కోసం మీ రక్త నాళాలను సడలిస్తుంది మరియు మీ రక్తపోటు ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  22. తృణధాన్యాలు(Cereal grains) ;
    తృణధాన్యాలు అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడగలవు, కానీ తృణధాన్యాలు రక్తం గడ్డకట్టడాన్ని కూడా ఎదుర్కోగలవని మీకు తెలుసా? ప్రాథమికంగా, తృణధాన్యాలలో ఉండే విటమిన్ ఇ రక్తనాళాలలో రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గిస్తుంది మరియు మీకు విటమిన్ ఇ లేకపోతే రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నాయి.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  23. బాదం మరియు వాల్ నట్స్(Almonds and walnuts) : గింజలు రక్తంలోని కొవ్వు పదార్థాలతో పోరాటం చేయగలుగుతాయి. మరియు శరీరంలో మంటను తగ్గిస్తాయి. డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల గుండె జబ్బులను సైతం రానివ్వకుండా కాపాడుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu
  24. విటమిన్ ఇ(Vitamin E) : విటమిన్ ఇ కలిగి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వలన రక్తం గడ్డకట్టనివ్వకుండా చేయడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో ఏ ఏ పండ్లు తీసుకోవచ్చు(Which fruits can be taken to prevent blood clots)? 

      మన శరీరానికి ఎక్కడైనా గాయం తగిలితే, కొన్ని సెకన్ల పాటు రక్తం వచ్చి ఆగిపోతుంది. ఇది సాధారణ ప్రక్రియ మరియు గాయం తగిలినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చూపించే ఒక ప్రతి స్పందన. ఇది కణాలను ఒకదానితో ఒకటి కలిపి రక్తం త్వరగా గడ్డ కట్టెలా చేస్తుంది. ఈ గడ్డలు కాసేపటి తర్వాత సహజంగానే కరిగిపోతాయి. అయితే ఇవి కరగకపోతే మాత్రం చాలా ప్రమాదం. బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ధమనుల్లో రక్తం గడ్డ కట్టనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధమనుల్లో ఎక్కువసేపు రక్తం గడ్డకడితే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.

     అందుకే రక్తం గడ్డలను సహజంగా కరిగించే కొన్ని ఆహార పదార్థాలను పరిచయం చేస్తున్నాము..కొన్ని రకాల పండ్లలో బ్రోమోలిన్, రుటిన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని గడ్డలను సహజంగానే కరిగించే గుణాన్ని కలిగి ఉంటుంది.Natural Foods to Prevent Blood Clotting and Blood Supply in Telugu

  1. ఆపిల్(Apple)
  2. నారింజ(orange)
  3. దానిమ్మ(Pomegranate)
  4. కివి(Kiwi)
  5. నిమ్మ(a lemon)
  6. ద్రాక్షపండ్లు(Grapes)
  7. ద్రాక్ష, ఎండుద్రాక్ష, ప్రూనే(Grapes, raisins, prunes) : వైద్యుడు రక్తం పలుచబడటానికి “ఆస్పిరిన్” ను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆస్పిరిన్ లోని భాగాలలో ఒకటి “సాలిసైలెట్లు”. ఈ సమ్మేళనం అనేది ద్రాక్ష, ఎండుద్రాక్ష, ప్రూనేలలో కూడా లభిస్తుంది. రక్తమును పలుచబడేలా చేయడంలో ఈ పండ్లు చాలా గొప్పవి.
  8. బెర్రీలు(Berries) : బెర్రీస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు వాపును నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఇది రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
ముగింపు(Conclusion) :

ఏ ఏ ఆహార పదార్థాలు, పండ్లు రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడంలో సహాయపడగలవు అనేది తెలుసుకున్నాము..మన శరీరంలో కనిపించే సాధారణ మార్పులకు అనుగుణంగా, ఆ మార్పుకు సంబందించిన ఆహారాన్ని తీసుకోవడానికి మరియు ఎంత మోతాదు మీ శరీరానికి అవసరం అవుతుంది అని చూసుకోవాలి. దీనితో పాటు గా శారీరక శ్రమను కలిగించడం అలవాటు గా మార్చుకోవాలి. ఇది సరిఅయిన ప్రక్రియ అవుతుంది.

      దీనికి మించి మీ శరీరం అనారోగ్యం సూచనలు కన్పిస్తే, వెంటనే వైద్యుడి సలహాలు తీసుకోవడం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మన శారీరక శ్రమ ఆధారంగా మరియు శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటూ రక్తం మెరుగుదలను సరిచేసుకోవాలి. ఈ ప్రకారంగానే ఎన్ని రోగాలనైనా మన శరీరం పై దాడి చేస్తున్నట్లయితే, వాటిని తరిమికొట్టే శక్తిని సంపాదించుకున్నవాళ్ళం అవుతాము.

 

 

Add Comment