శ్వాస సమస్యల లక్షణాలు, కారణాలు మరియు నివారణ మార్గాలు|Breathing problems symptoms, causes and remedies in Telugu

శ్వాస కోశ సమస్యలు(Respiratory problems) :

        మనిషి జీవించడానికి కావాల్సింది “శ్వాస(breathing)”. ఊపిరి పీల్చుకోవడమే మనిషి “ఉనికి(presence)”కి నిదర్శనం. జన్మించడం నుండి మరణం వరకు కూడా శ్వాస పైనే ఆధారపడేంతగా మన శరీరానికి అతి కీలకమైనది. మనిషి నిమిషానికి దాదాపు 10 సార్లు శ్వాస తీసుకుంటారు. “శ్వాస ఆడకపోవడం(shortness of breath)” అనే సమస్య అనేక కారణాల వల్ల వచ్చే సమస్య. ఏ కారణంతో శ్వాస సమస్యలు ఎదురౌతున్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. “శ్వాస వ్యవస్థ(respiratory system)” అనేది మన శరీరంలో ఊపిరితిత్తులు “ఆక్సిజన్(Oxygen)ను” లోపలకి తీసుకొని, “కార్బన్ డయాక్సయిడ్(carbon dioxide)ను” విడుదల చేయడమే, “ఉచ్చ్వాస(Inhale) మరియు నిచ్చ్వాస(exhale)” లను జరిపే ఒక శాస్త్రీయ ప్రక్రియ. Breathing problems symptoms, causes and remedies in Telugu

         “అనారోగ్యం(illness)” అనేది ఏ రూపంలోనైనా మన శరీరంపై దాడి చేస్తుంది. శరీరంలో కనిపించే చిన్న చిన్న సమస్యలను ఏమి కాదులే అని సులువుగా తీసుకుంటే, అనుకోకుండా, ఆ చిన్న సమస్య కాస్త, ఎంత పరిమాణానికి దారి తీస్తుంది కూడా చెప్పలేము. దీని అర్ధం మన శరీరంలోని అవయవాలకు ఏ చిన్న అంతరాయం కలిగిన కూడా అశ్రద్ధ చేస్తే చాలు, లోపల జరిగే ప్రతిచర్యలు అన్ని వేగవంతంగా వక్ర మార్గంలోనే పని చేయడం ఆరంభిస్తాయి. ఈ చర్యలే ప్రాణానికి హానిని చేకూర్చే విధంగా తయారు అవుతాయి అని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

       మానవ శరీరంలో “ఊపిరితిత్తులకు(to the lungs)” సంబంధించిన సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది  అనేది “శ్వాస ఆడకపోవడాన్ని(Shortness of breath)” సూచిస్తుంది. రెండు విధాలుగా రావొచ్చు. ఒకటి, అకస్మాత్తుగా లేదా దీర్ఘకాలిక కాలంలో, ఆక్సిజన్ లోపం అనేది శరీరంలో కొన్ని తీవ్రతరమైన సమస్యలను కలుగచేస్తుంది. ఇలా..అంతర్లీనంగా మొదలయ్యే ఈ ఊపిరితిత్తుల సమస్యలు అనారోగ్య సమస్యలను సూచించే విధంగా స్వల్ప లక్షణాలతో ప్రారంభమౌతుంది. కానీ, ఈ సమస్యలను మనం త్వరగా గుర్తించలేము. కాబట్టి, ఈ నిర్లక్ష్యం కారణంగానే, పెద్ద పెద్ద ప్రమాదాలను కొని తెచ్చుకునే స్థాయి వరకు వెళ్లడం జరుగుతుంది. అయితే, ఈ ఊపిరితిత్తుల సమస్యల లక్షణాలను ముందే గుర్తించగలిగి, తగిన “చికిత్స(treatment)” తీసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాము.

శ్వాస లోపం యొక్క సంకేతాలు(Symptoms of shortness of breath) :

ఈ క్రింది సంకేతాలతో శ్వాస సమస్యలను గుర్తించండి.

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం(Difficulty in breathing).
  • శ్వాస తీసుకునేటప్పుడు ఎగువ ఛాతీ లేదా కండరాల సహాయం తీసుకుంటారు(Upper chest or muscle help is taken while breathing.).
  • శ్వాస తీసుకునేటపుడు శబ్దం రావడం(Wheezing while breathing).
  • పల్స్ రేటు పెరుగుదల(Increase in pulse rate).
  • ఛాతీ నొప్పి(Chest pain).
  • చల్లని మరియు లేత చర్మం(Cold and pale skin).
  • ఛాతిలో ఇన్ఫెక్షన్(Chest infection).
  • ఏదైనా గుండె సమస్య(Any heart problem).

శ్వాస సమస్యల లక్షణాలు(Symptoms of breathing problems) :

1.శ్వాసలో మార్పు(Change in breathing) : ఉపిరితిత్తులలో కణితి, కార్సినోమా నుండి ద్రవం ఏర్పడటం వలన గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. మీరు శ్వాస తీసుకోవడంలో సమస్య అనిపిస్తున్నా, వెంట వెంటనే ఊపిరి పీల్చుకున్న సరే, ఇది ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడినట్లు గుర్తించి, జాగ్రత్త పడాల్సి ఉంటుంది.Foods that should not be consumed when breathing problems

2.ఛాతి నొప్పి(Chest Pain) : మన శరీరంలో ఛాతి నొప్పి అనేది ఒక నెల రోజుల పాటు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఛాతి నొప్పి ఉండి, ప్రత్యేకించి ఊపిరి పీల్చినపుడు దగ్గు వస్తే, ఈ పరిస్థితిని గమనించుకుని వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే ప్రమాదకర పరిస్థితులు ఎదురు అయ్యే అవకాశం ఉంటుంది.Foods that should not be consumed when breathing problems

3.దీర్ఘకాలిక కఫము(Chronic phlegm) : దీర్ఘకాలికంగా ఈ కఫము ఒక నెల లేదా ఎక్కువకాలం కొనసాగుతున్నట్లయితే, ఇది అంటువ్యాధుల కారణంగా వస్తుంది అని గమనించుకోవాలి. మరియు ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడినట్లే అని తెలుసుకోవాలి.

4.ఆకస్మికంగా బరువు తగ్గడం(Sudden weight loss) : డైటింగ్ మరియు వ్యాయామం వంటివి చేయకుండానే బరువు తగ్గుతున్నారా తప్పకుండ చెక్ చేసుకోవాలి. బరువు తగ్గుతున్నారు అనేది గమనించినట్లయితే, అనారోగ్యం మీ వద్దకు చేరుతుంది అని అర్ధం. మరియు ఇది మన శరీరం మనకి పంపుతున్న సంకేతంగా భావించాలి.Foods that should not be consumed when breathing problems

5.రక్తపు చారలతో వచ్చే నిరంతర దగ్గు(Persistent cough with streaks of blood) : మన శరీరంలోని శ్వాస కోశ వ్యవస్థలో ఏదైనా తేడా ఉన్నట్లయితే, 7,8 వారాల పాటు లేదా అంత కంటే ఎక్కువ కాలం పాటు రక్తపు చారలతో కూడిన దగ్గును అనుభవిస్తున్నట్లయితే, అది దీర్ఘకాలిక సమస్యగా పరిగణించాల్సి వస్తుంది అని వైద్యులు సూచిస్తున్నారు.Foods that should not be consumed when breathing problems

పై సంకేతాలు అన్ని మీ శరీరంలో ఉన్నట్లు అనిపిస్తే ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి. సమస్యను గమనించుకోండి సరిఅయిన చికిత్సను తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

శ్వాసలోపం ఏ రకంగా భాదిస్తుంది అనేది గ్రహించాలి(Understand what shortness of breath feels like).

  • శ్వాస లోపం కొంత కాలం నుండి లేదా కొంత సమయం నుండి ప్రారంభమైందా(Has the shortness of breath started over a period of time or over a period of time)?
  • స్వల్పంగా లేదా తీవ్రమైన కడుపు నొప్పి కలిగి ఉన్నారా(Having a mild or severe stomach ache)?
  • మీరు నడిచేటప్పుడు ఎంత దూరం శ్వాస ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు(How far can you walk without getting out of breath)?
  • మీ శరీరం ఉత్సహంగా లేదా నీరసంగా ఉందా(Is your body excited or lethargic)?
  • ఎక్కువ కాలం దగ్గుతో బాధపడుతున్నారా(Suffering from chronic cough)?
  • మీరు తరచు పొగ తాగే అలవాటు ఉందా(Do you smoke often)?
  • కిడ్నీ వ్యాధి(Kidney disease)
  • థైరాయిడ్ వ్యాధి(Thyroid disease)
  • కండరాల బలహీనత(Muscle weakness)

 శ్వాస సమస్యలకు సంబంధించి కారణాలు(Causes related to breathing problems) :

  • ఉబ్బసం(Asthma) : ఇది సాధారణంగా వాయు మార్గాలను ప్రభావితం చేస్తుంది. దగ్గు, ఛాతి నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీర తత్వాన్ని బట్టి  కొందరిలో లక్షణాలు అన్ని తేలికపాటిగా ఉండవచ్చు లేదా తీవ్రతరంగా ఇబ్బంది కలిగించేదిగా ఉండవచ్చు.Foods that should not be consumed when breathing problems
  • గాలి కాలుష్యం(Air pollution) : ఈ రోజుల్లో శ్వాస సమస్యలకు ప్రధాన కారణం “వాయు కాలుష్యం”. దుమ్ము, ధూళి, పొగ, పొగమంచు, వివిధ రకాల హానికరమైన రసాయనాలు గాలిలో కలవడం. ఇవన్నీ కూడా గాలి మార్గాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా స్వచ్ఛమైన గాలి కాస్త, కలుషితంగా మారడమే మనకు కలిగే ఈ” శ్వాస సమస్యలు”.Foods that should not be consumed when breathing problems
  • న్యుమోనియా(Pneumonia) : న్యుమోనియా అనేది పెద్ద వాయుమార్గాలలో ఇన్ఫెక్షన్ కారణంగా ఇది సంభవిస్తుంది. ఇది “బ్రోన్కైటీస్” కంటే కూడా ప్రమాదకరమైనది. ఆకలి లేకపోవడం, చెమటలు పట్టడం, శరీరం వణకడం, తలనొప్పి వంటి లక్షణాలు న్యుమోనియాకు కారణం అవుతాయి. కొన్ని సార్లు వచ్చే తీవ్రమైన దగ్గు అనేది అధిక శ్వాస లోపంకి కారణం అయ్యే అవకాశం ఉంటుంది.
  • పల్మనరీ ఎంబోలిజం(Pulmonary embolism) : మన ఊపిరితిత్తులలో రక్తనాళాలు అడ్డుపడేలా చేయడం అనేది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లినట్లు. ఛాతి నొప్పి మరియు శ్వాస సమస్యలను కలిగిస్తుంది. దీనిని సరియైన చికిత్స ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
  • గుండె వ్యాధి(Heart disease) : కొన్ని రకాల ఆకస్మిక క్షణాలు మనల్ని సరిగ్గా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులను ఏర్పరుస్తుంది. దీనితో గుండె ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ద్రవ ఒత్తిడిని సృష్టించవచ్చు. మరియు మన శరీరంలో కొన్ని కణజాలాలను నిర్మించవచ్చు. అదనపు ద్రవం వాపుకు కారణమౌతుంది. ఈ విధంగా శ్వాస సమస్యలకు దారి తీస్తుంది.Foods that should not be consumed when breathing problems
  • ఆందోళన(Anxiety) : ప్రతి ఒక్కరికి వారి సమస్యలకు అనుగుణంగా ఒక్కో విషయానికి ఆత్రుత, ఆందోళనను కలిగి ఉంటారు. గుండె వేగంగా కొట్టుకోవడం, అనారోగ్యం, చెమటలు పట్టడం, తలనొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు ఆందోళనకు కారణమౌతాయి. దీనిని మందులు మరియు చికిత్సల ద్వారా నయం చేయవచ్చు.Foods that should not be consumed when breathing problems
  • రక్తహీనత(Anemia) : రక్తహీనత అనగా, ఎర్రరక్త కణాలు తక్కువగా ఉండడం లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని అర్ధం. శరీరంలో ఆక్సిజన్ తగ్గడంతో వచ్చే లక్షణాలు, అలసట, మూర్ఛ, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉండవచ్చు. డాక్టర్ సలహా తో దీనిని నయం చేసుకునే అవకాశం ఉంటుంది.
  • ఊబకాయం(Obesity) : మన శరీరం అధిక బరువును కలిగి ఉంటే, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఏర్పడవచ్చు. అందుకే, బరువు తగ్గించుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.Foods that should not be consumed when breathing problems
  • ఊపిరితిత్తుల పరిస్థితి(Lung condition) : ఆస్తమా ఉన్నపుడు ఊపిరితిత్తుల పరిస్థితులు ఎక్కువగా ప్రభావితమౌతాయి. శ్వాసనాళాల వాపు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది ఎర్రబడిన లేదా ఇరుకైన వాయుమార్గాల వంటి వివిధ మార్గాల్లో శ్వాసను కలిగించడం వల్ల, ఊపిరితిత్తులను గట్టిగా మరియు సాగేలా చేస్తాయి.Foods that should not be consumed when breathing problems
శ్వాస సమస్య ఇబ్బందిగా ఉంటే, డాక్టర్ సలహా ఏ సమయంలో తీసుకోవాలి(If the breathing problem is difficult, at what time should the doctor’s advice be taken) ?
  1. మన శరీరంలో తగినంత ఆక్సిజన్ అందనపుడు(When our body does not get enough oxygen).
  2. ఛాతి నొప్పి ఎక్కువగా ఉండడం(Increased chest pain).
  3. మీ శరీరానికి కావాల్సిన వైద్యం అత్యవసరం ఉన్నప్పుడు(When your body needs the healing it needs).

శ్వాసలోపంకు నివారణ మార్గాలు(Remedies for shortness of breath) :

చిన్న చిన్న చిట్కాల ద్వారా శ్వాస సంబంధిత సమస్యలను దూరం ఎలా చేసుకోవచ్చు తెలుసుకుందాము.

  • ఊపిరితిత్తుల్లో గాలి నిండేలా గుండెల నిండా ఊపిరి బలంగా తీసుకోవాలి. తర్వాత వీలైనంత ఎక్కువ సేపు దాన్ని ఉపిరితిత్తుల్లో నిలపాలి. తర్వాత నెమ్మదిగా గాలిని వదలాలి. ఇలా కనీసం 5, 10 నిమిషాలు శ్వాస వ్యాయామం చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడు వీలు అనిపిస్తే, అప్పుడు చేసుకోవచ్చు. ఈ వ్యాయామం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఆందోళన మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నిద్ర యొక్క నాణ్యత పెరుగుతుంది.Breathing problems symptoms, causes and remedies in Telugu
  • కుర్చీలో ముందుకు వంగి కూర్చోవాలి. మీ మోచేతులను విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా తీసుకునే విశ్రాంతి నుండి శ్వాస సమస్యకు ఉపశమనం కలుగుతుంది.
  • ప్రశాంతముగా నిలబడి మీ చేతులను ఒక టేబుల్ పైన ఉంచాలి. దీనితో శ్వాస లోపం నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది.
  • ముందుగా మీ శరీరాన్ని ప్రశాంతముగా చేసేందుకు, మీ తల కింద దిండు పెట్టుకొని పడుకోవాలి. మీ శరీరాన్ని పూర్తి విశ్రాంతి తీసుకోవడానికి శ్వాస తీసుకుంటూ పడుకోవాలి.
  • ఫ్యాన్ కింద లేదా గాలి వీచే ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని, కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి.
  • వేడి నీటి ద్వారా వచ్చే ఆవిరిని పీల్చడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా తీసుకునే ఊపిరి మీ నాసికా రంధ్రాలను, ఊపిరితిత్తులను శుభ్రం చేసినట్లుగా, చెడు గాలిని బయటకు పంపి, మంచి గాలిని లోపలికి పంపించిన స్థితిని కలుగచేసి, శ్వాస వ్యవస్థను సరి చేయగలుగుతుంది.
  • కాఫీ తాగడం వల్ల మీరు కొంత తాజా అనుభూతిని పొందగలుగుతారు. మరియు మీ కండరాలను విశ్రాంతిగా ఉంచుతుంది.

మన జీవన విధానంలో చేసుకునే కొంచెం మార్పు శ్వాస సమస్యను నయం చేసుకోగలుగుతాము(A small change in our lifestyle can cure breathing problem) :

  1. పొగ తాగడం పూర్తిగా మానేయాలి(Stop smoking completely).
  2. కాలుష్య ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి(Avoid going to polluted areas).
  3. మీ శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి(Keep your body weight under control).
  4. పౌష్టికాహారం మీ శరీరానికి అందివ్వండి మరియు ఆరోగ్యముగా ఉండండి(Nourish your body and stay healthy).
  5. మీ శరీరానికి ఏ ఇబ్బంది అనిపించినా సరే, వైద్యుడి సలహాతో చికిత్స తీసుకోవడం ముఖ్యం(Whatever your body ails you, it is important to seek medical advice).

శ్వాస సమస్యలు ఉన్నపుడు తీసుకోకూడని ఆహార పదార్థాలు(Foods that should not be consumed when breathing problems) :

      శ్వాసకు సంబందించిన సమస్యలకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలు సరైనవిగా లేకపోవడం. అందుకే ఈ సమస్య ఉన్నపుడు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యముగా, చలువ చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. లేకపోతే, సమస్య ఇంకా పెరుగుతుంది.

  1. పాలు(Milk) : పాలల్లో దాదాపుగా అన్ని రకాల న్యూట్రియంట్లు ఉంటాయి. కాబట్టి, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, శ్వాస సంబంధిత సమస్య ఎదురైనపుడు పాలు తీసుకోకూడదు. పాలు తాగడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.Foods that should not be consumed when breathing problems
  2. ఉప్పు(Salt) : ఉప్పులో ఉండే సోడియం కంటెంట్ కారణంగా రక్తపోటు అధికమౌతుంది. గొంతులో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఫలితంగా, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే, ఉప్పును మితంగా తీసుకోవడం సరి.Foods that should not be consumed when breathing problems
  3. మద్యం(Alcohol) : మద్యం సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇందులోను మద్యంను అతిగా సేవించడం వల్ల “కాలేయం”కు ముప్పు ఏర్పడుతుంది. గుండెకు చాలా ప్రమాదకరం మరియు శ్వాస సమస్యలకు కారణమౌతుంది.Foods that should not be consumed when breathing problems

ముఖ్యమైన విషయం(Important point) : శ్వాస సమస్యలతో ఇబ్బంది కలుగుతున్నపుడు ఆందోళన చెందకుండా “శ్వాస వ్యాయామాలు” అలవాటు చేసుకోవాలి. పెదవులు లేదా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం చేస్తుండాలి మరియు నెమ్మదిగా లోతైన శ్వాస ను తీసుకోవడం, వదలడం అనేది క్రమం తప్పకుండ సాధన చేయాలి. ఈ విధంగా శ్వాస పైన దృష్టి పెట్టాలి. ఈ శ్వాస వ్యాయామం మీ యొక్క “ఆత్మవిశ్వాసాన్ని” పెంచుతుంది మరియు శరీరాన్ని, మెదడును ప్రశాంతంగా ఉంచగలిగి, మనకు కలిగే ఆందోళన నుండి బయట పడేయగల శక్తిని అందించగలదు.

      మరియు ఈ శ్వాస సమస్యలు అనేవి ఏ రకమైన అనారోగ్యం కారణంగా మన శరీరం పై దాడి చేస్తూ ఉండి, మనం తట్టుకొనలేని స్థితికి గనుక చేరుకున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు, చికిత్స చేయించుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాల్సిన విషయం.  

 

 

 

 

Add Comment